What is Kalatra dosha?Effects of Kalatra dosha?
కళత్రదోషము అంటే ఏమిటి? ఆ కళత్ర దోషము వలన కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి? కళత్రము అంటే భార్య అని అర్థం. పురుషుల జన్మకుండలిలో భార్యను గూర్చి తెలియజేసే, ప్రభావితం చేసే గ్రహము శుక్రుడు. శుక్రుడు కళత్ర కారకుడు. పురుషుని జన్మకుండలిలో 7వ స్థానమును కళత్రస్థానం అని పిలుస్తారు. జన్మకుండలిలో సప్తమ భావములో చెడు గ్రహము ఉన్నట్లైతే ఆ కళత్ర స్థానం దెబ్బ తింటుంది. జన్మకుండలిలో సప్తమ భావములో చెడు గ్రహము మరియు శుక్రుడు ఉన్న స్థానము […]