అంగారక యోగం

అంగారక యోగం జన్మకుండలిలో రాహువు, కుజుడు కలసి ఒకే భావంలో ఉండినట్లైతే అంగారక దోషం ఏర్పడుతుంది. ఈ కుజ రాహువు కలసి సంగమించిన స్థానం పాప లేదా శత్రు స్థానం అయితే, ఈ దోషం యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జాతకులు ఎంతో ఆవేశం, కోపం కలిగి ఉంటారు. కుజుడు నిప్పు, రాహువు తైలం. ఈ ఇద్దరు కలసి ఒకే భావంలో సంగమిస్తే నిప్పుకి ఆఝ్యం పోసినట్టే అవుతుంది. కుజుడు జాతకునికి అధిక ఆవేశాన్ని ఇస్తే, కుజుడు […]

గురు చండాల యోగం

  గురుచండాల యోగం జన్మకుండలిలో గురు గ్రహం కేతు లేదా రాహువు కలసి ఒకే భావంలో ఉండినట్లైతే గురు చండాల యోగం సంభావిస్తుంది. అనగా గురువు ఇచ్చే యోగాలను అన్నిటిని కూడా ఈ రాహు లేదా కేతు గ్రహాలు అడ్డుకుంటాయి. కొన్ని సంధర్భాలలో కేతువు శుభుడిగా ఉంటూ గురు గ్రహంతో కలసి ఒకే భావంలో ఉన్నట్లైతే అది ఒక శుభ యోగంగా చెప్పబడుతుంది. అదే గణేశ యోగం. జన్మకుండలిలో ఎవరికైతే గురు గ్రహం బలంగా ఉంటుందో, వారు […]

%d bloggers like this: