సంపూర్ణ జాతక పరిశీలన-Horoscope Reading

జాతకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమైన గ్రహస్థితులను జన్మకుండలి ద్వారా తెలుసుకునే విధానం, వాటికి పరిహార మరియు పరిష్కార మార్గాలు తెలుసుకునే విధానం.జాతకులకు ఎలాంటి గ్రహస్థితులు ఉంటే ఏ ఏ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో తమ జన్మకుండలి ద్వారా తెలుసుకోవచ్చు. శాపములు, దోషములు, యోగములు, అవయోగములు వలన జాతకులు పొందే ఆయురారోగ్య, ఐశ్వర్య, ఆనందాలు పొందుటకు ఉపకరించే గ్రహాల గ్రహ స్థితులను, యోగాలను పొందుటకు అడ్డుపడే గ్రహాల చెడు లక్షణాల స్థితిగతులను జన్మకుండలి యొక్క పరిశీలన (జాతక పరిశీలన) ద్వారా తెలుసుకోవచ్చు. Read More…… 

 

 

 

బ్లాగు (Blog)

జ్యోతిష్యశాస్త్ర విశేషాలు, యోగాలు, అవయోగాలు,హోమములు, యంత్రములు, జాతకులు ఎదుర్కొనే సమస్యలకు జ్యోతిష్య పరమైన కారణాలు, దోషాలు, నివారణోపాయాలు ఇలా ఎన్నెన్నో విషయాలను ఈ లింకుని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.