కులాంతర వివాహాలు, ప్రేమ వ్యవహారాలలో గ్రహస్థితులు- గ్రహాల ప్రభావం

కులాంతర వివాహాలు, ప్రేమ వ్యవహారాలలో గ్రహస్థితులు- గ్రహాల ప్రభావం(పార్టు -1)                వివాహం చేసుకునే వ్యక్తులు వారి యొక్క మనస్సు, ఆత్మలు తప్పక కలిసి తీరాలని జ్యోతిష్య శాస్త్రం స్పష్టం చేసింది. స్త్రీ పురుషులు తమ శరీర ధర్మాన్ని నిర్వర్తించడం (శారీరక సుఖములు) కోసం, తమ వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం వివాహం తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. వివాహాన్ని తలపెట్టే సంధర్భాలలో తల్లిదండ్రులు (పెద్దలు) వధూవరుల జన్మకుండలిలో కుజుడు, గురు, కేతు, శుక్ర, రాహువుల యొక్క స్థితులను క్షుణ్ణంగా […]