నాగదోష నివారణ- Nagadosha Nivarana
సర్పాన్ని వధించిన వారికి (పూర్వజన్మలోగాని, ఈ జన్మలో గాని) కలిగే అతి భయానకమైన పాపాన్ని సర్పశాపాన్ని మరియు కాలసర్పదోషాలను తొలగించే ఏకైక ప్రక్రియ సర్పబలి. ఈ నాగశాపం, కాలసర్పదోషం ఉన్నవారికి సంతానం కలుగకపోవడం, సంతానం ప్రక్కదోవలు పట్టడం, సంతాన్మ అకాలమృత్యువు పాలవడం, యుక్తవయస్సు వచ్చిన స్త్రీ పురుషులకు అందం, చదువు, ధనం అన్నీ ఉన్నా వివాహం కాకపోవడం, క్యాన్సర్, షుగర్ వ్యాధులకు గురికావడం, వైవాహిక జీవితం ఛిద్రం కావడం, చట్టసంబంధమైన వివాదాలకు, జరిమాణాలకు శిక్షలకు గురికావడం, […]