Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ

Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ మనము నివసించే ఈ భారత భూమి ఎంతో పవిత్రమైన కర్మ భూమి, పుణ్య భూమి. ఎత్తైన హిమాలయములు, వింధ్యా పర్వతములు, నైమిశారణ్యం, దండకారణ్యం  లాంటి దట్టమైన అడవులు; గంగా, యమునా,కావేరి,కృష్ణ, గోదావరి, నర్మద లాంటి పవిత్ర నదులతో ఈ పవిత్ర భారతదేశము నిండి ఉంది. ఎన్నో పురాణములు వ్రాసి వాటిలోని విలువలను, జ్ఞానమును లోకమునకు తెలియజేసిన బ్రహ్మర్షులు, మహర్షులు జన్మించిన భూమి. ఈ భరత  భూమిపైనే […]

Incompatible rashis for relationship

ప్రేమ మరియు పెళ్లి బంధాలకు పొంతన కుదరని, ఇమడని రాశులు : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మకుండలిలో చంద్రుడు ఉన్న రాశిని జన్మరాశిగా పరిగణిస్తారు. ఈ జన్మ రాశులు అనేవి మన మనస్సును గురించి తెలియజేస్తుంది. 12 రాశులలో, కొన్ని రాశుల వారు ఇంకో కొన్ని రాశుల వారితో కలసినపుడు పొంతన కుదరక, వారిద్దరి మధ్య ఇమడక బాధలు అనుభవించి, చివరకు విడిపోతారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. 12 రాశులను 4 […]