వైవాహిక జీవితం-జ్యోతిష్య కారణాలు Married life-Astrological Reasons

వైవాహిక జీవితం-జ్యోతిష్య కారణాలు Married life-Astrological Reasons వివాహం అనేది పరిమితి రోజుల వరకు ఉండే కాంట్రాక్టు కాదు, అలాగే శారీరక సుఖం కోసం ఉపయోగించే సాధనం కాదు. వివాహం అనేది భార్యా భర్తల మధ్య శారీరకంగా, మానసికంగా, అధ్యాత్మికంగా అన్ని విధాలా, ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ, అనురాగం కలిగి ఉండాలని, నిండు నూరేళ్ళు కలసి ఉండాలని అగ్ని సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా చేసే ఒక ప్రమాణం. వ్యక్తుల జన్మకుండలిలో వైవాహిక జీవితానికి సంబంధించిన […]