పితృ దోష నివృత్తి హోమం

                                                             పితృ దోష నివృత్తి హోమం పూర్వీకులు చేసిన చెడు కర్మల ఫలితాలను వారి వారసులు ఈ పితృ దోషం రూపములో ఫలితములు అనుభవిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే మనం పూర్వ జన్మలో చేసిన కర్మలకు ఇప్పుడు అనగా ఈ జన్మలో అనుభవిస్తాము అని అర్థం. పితృదోషం ఉన్న జాతకులు ఆ దోష ప్రభావాన్ని పూర్తిగా అనుభవించి గాని, మంచి కార్యాలను చేస్తూ, […]

కాలసర్పయోగ నివృత్తి హోమం

                          కాలసర్పయోగ నివృత్తి హోమం కాలసర్పయోగం అంటే ఏమిటి? జన్మకుండలిలో రాహువు మరియు కేతువు ఉన్న రాశుల మధ్యలో మిగిలిన ఏడు గ్రహములు, అనగా రవి,చంద్ర, శని, కుజ, శుక్ర, బుధ, గురు గ్రహములు ఇమిడి ఉన్నట్లైతే ఈ కాలసర్ప యోగం ప్రాప్తిస్తుంది. ఎవరి జాతకంలో అయితే ఈ కాలసర్ప యోగం ఉంటుందో, ఆ జాతకులు తమ జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు చూడాల్సి ఉంటుంది. తమ తమ రంగాలలో గొప్ప స్థాయికి చేరుకోడానికి, పేరు ప్రతిష్టలు […]

12 రకాల కాలసర్పదోషాలు-Kalasarpa Yoga

12 రకాల కాలసర్పదోషాలు-Kalasarpa Dosha మానవ జీవితములపై ప్రభావాన్ని చూపించే ప్రధాన గ్రహాలైన రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ , శని అను ఈ ఏడు గ్రహాలు ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు మరియు కేతువు మధ్య చిక్కుకొని ఉన్నవారికి ఆ పరిస్థితిని కాలసర్పదోషం అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మకుండలిలోని ఆరు స్థానాలలో ఏ గ్రహాలచేత ఆక్రమించబడకుండా ఉంటాయో అట్టి స్థితిని సంపూర్ణ కాలసర్ప యోగం అంటారు. కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం మానవుల […]

ధన్వంతరీ హోమం

ధన్వంతరి హోమం ధన్వంతరీ హోమనికి ధన్వంతరి భగవానుడు అధిపతిగా ఉంటాడు. పాల సముద్రమును చిలికేటపుడు ధన్వంతరీ భగవానుడు ఉద్భవించాడు. ఈ ధన్వంతరీ హోమము వల్ల మంచి ఆరోగ్యం, ధీర్ఘయువు జాతకులు పొందుతారు. ఈ ధన్వంతరీ హోమం వల్ల అనుకూల ప్రకంపనలు ఉత్పన్నమయ్యి, జాతకుల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ మహాశక్తివంతమైన ధన్వంతరీ హోమం, అన్నీ రకాల అనారోగ్యాలకు చక్కటి పరిహారం. ఈ ధన్వంతరీ హోమం ఆచరించడం వల్ల, ధన్వంతరీ భగవానుడి అనుగ్రహం లభించి, అన్నీ రకాల అనారోగ్యాలు […]

షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?

డిసెంబర్ 26,2019 నాడు షష్ట గ్రహ కూటమిలో సంభవించిన సూర్య గ్రహణం జరిగిన తరుణంలో మానవాళికి జరుగబోవు దుష్పరిణామాలు శ్రీ C.V.S.చక్రపాణి గారు ముందుగానే వివరించడం జరిగింది.  వారి వద్ద ఉన్న ప్రాచీన కేరళ తాళపత్రముల నుండి సేకరించిన విషయంలో అతి భయంకరమైన వ్యాధులు మానవాళిని నాశనం చేయబోతోందని మరియు తీవ్రమైన భూకంపాలు, జల ప్రళయాలు సంభవించబోతున్నాయని ముందుగానే తెలియజేయటం జరిగింది. సరిగ్గా 60 సంవత్సరాల క్రితం అనగా 1959లో వికారి నామ సంవత్సరంలో ‘హంటా వైరస్’ […]