ఏ యంత్రమును ఎందుకు పూజించాలి?

Why to pray Yantras?

  1. పేరు ప్రతిష్టల కొరకు, సుఖ భోగాల కొరకు, సంపద భాగ్యము కొరకు, మోక్షము కొరకు శ్రీ యంత్రమును పూజించాలి.
  2. ధనము, ధాన్యము, కార్య సిద్ధి కలుగుట కొరకు, కార్యము నిర్విఘ్నముగా జరుగుట కొరకు శ్రీ మహాలక్ష్మి యంత్రము పూజించాలి.
  3. ధనవంతులు కావటానికి, సంపాదించిన ధనము నిలవడానికి శ్రీ మహా కుబేర యంత్రమును పూజించాలి.
  4. వ్యాపారములో అభివృద్ధి కలుగుటకు, నెమ్మదిగా జరుగుతున్న వ్యాపారములు సాఫీగా సాగుట కొరకు గణేశ లక్ష్మి మహా యంత్రము లేదా వ్యాపార వృద్ధి మహా యంత్రమును పూజించాలి.
  5. భక్తి మార్గమును మొదలు పెట్టేందుకు, మంచి భవిష్యత్తును ఇచ్చే పనులు నిర్వహించేటపుడు, ధన సమృద్ధి మరియు కార్య సిద్ధి జరుగుట కొరకు శ్రీ గణేశ యంత్రమును పూజించాలి.
  6. ఆరోగ్యము మెరుగుపడేందుకు, అకాల మరణ గండములు తొలగించుకునేందుకు, వ్యాధి తీవ్రత తగ్గెందుకు శ్రీ మహా మృత్యుంజయ యంత్రమును  పూజించాలి.
  7. సూర్య దేవుని ప్రార్థించేందుకు, సూర్య దేవుని మహిమ మనపై కలిగేందుకు, మనలో తేజస్సు పెంపొందించుకునేందుకు , ప్రపంచమును సాధించేందుకు శ్రీ సూర్య యంత్రమును పూజించాలి.
  8. తొమ్మిది గ్రహములను శాంతపరచుటకు, మనఃశాంతి, సుఖములు పొందుటకు శ్రీ నవగ్రహ మహా యంత్రమును పూజించాలి.
  9. ఏదైనా అభ్యాసము నేర్చుకొని పూర్తి చేసేందుకు, జ్ఞానము, వివేకము కలుగుటకు, దేవునిపై భక్తి శ్రద్ధలు చూపించుటకు శ్రీ హనుమాన్ యంత్రమును పూజించాలి.
  10. బాధలు, కష్టాల నుండి విముక్తి పొంది శ్రీ దుర్గాదేవిని ధ్యానించుట కొరకు శ్రీ దుర్గా మహా యంత్రమును పూజించాలి.
  11. శత్రువులు నాశనము కావటానికి, కోర్టు కేసులలో విజయం పొందడానికి, క్రీడా పోటీలలో గెలవటం కొరకు శ్రీ బగలాముఖి మహా యంత్రమును పూజించాలి.
  12. మహాశక్తి మరియు మహాకాళిని ధాన్యం చేసి కోరిన కోర్కెలు తీర్చే సాధన కొరకు శ్రీ మహాకాళి మహా యంత్రమును పూజించాలి.
  13. అకాలమరణ గండముల నుండి తప్పించుకునేందుకు , శత్రు నాశనము కొరకు బటుక భైరవ మహా యంత్రమును పూజించాలి.
  14. చెడు దృష్టి, ప్రేతాత్మల నుండి తప్పించుకొనుటకు, అన్నీ చోటల విజయము, అభివృద్ధి సాధించుట కొరకు శ్రీ దుర్గా బిస మహా యంత్రమును పూజించాలి.
  15. చదువులలో, లలితకళలలో జ్ఞానము పొంది అభివృద్ధి గాంచుటకు, ఏదైనా అభ్యాసము పూర్తి చేసేందుకు శ్రీ సరస్వతి మహా యంత్రమును  పూజించాలి.
  16. మన మనస్సును పవిత్రము చేసి పరిశుభ్రం చేసేందుకు, జీవితములో మంచి అభివృద్ధి సాధించేందుకు శ్రీ సరస్వతి మహా యంత్రమును పూజించాలి.
  17. ఒక వ్యక్తిని మనము చెప్పిన మాట వినేలా , ఆ వ్యక్తిని పూర్తిగా మన ఆధీనములో ఉండేట్టుగా చేసేందుకు వశీకరణ మహా యంత్రమును పూజించాలి.
  18. సంతానము లేని వారు సంతాన ప్రాప్తి పొందేందుకు సంతాన గోపాల యంత్రమును పూజించాలి.
  19. శ్రీ మహా విష్ణువు యొక్క అనుగ్రహము పొందుటకు మహాసుదర్శన యంత్రమును  పూజించాలి.
  20. శ్రీ రాముని పూజించేందుకు, కోరిన కోరికలు విజయవంతం కావటం కొరకు శ్రీ రామ రక్షా మహా యంత్రమును పూజించాలి.
  21. నవగ్రహాల నుండి వచ్చే అశుభ ప్రభావాలు తొలగించుకునేందుకు, కాలసర్ప యోగ ప్రభావము తగ్గించుకునేందుకు కాలసర్ప యంత్రమును పూజించాలి.
  22. ఇతరులు మనకు సులభముగా వశ్యము అయ్యే వ్యక్తిత్వము సాధించి అందరినీ తాను చెప్పినట్టు వినేలా చేసుకొనుటకు శ్రీ భువనేశ్వరి యంత్రమును పూజించాలి.
  23. ఆధ్యాత్మిక చింతననను పెంపొందించుకోవడానికి మరియు అన్నింటా విజయము సాధించుట కొరకు శ్రీ ధూమవతి యంత్రమును పూజించాలి.
  24. అధ్యాత్మికత్వములో మరియు ఆశయాలలో అభివృద్ధి కనుబడుట కోసం శ్రీ కమలా దేవి మహా యంత్రమును పూజించాలి.
  25. వ్యాపారములో మరియు ఆరోగ్యములో అదృష్టము కలసి రావటానికి, కుజుని చెడు ఫలితాలు మనపై చూపించకుండా ఉండడానికి (జన్మకుండలిలో కుజుడు చెడు స్థానములో ఉన్నప్పుడు) మంగళ యంత్రమును పూజించాలి.
  26. వాక్ శక్తి, అమోఘమైన శక్తులు పొందడానికి , కుటుంబ జీవితములో సంతోషము కలుగటానికి శ్రీ మాతంగి యంత్రమును పూజించాలి.
  27. జన్మకుండలిలో రాహువు చెడు స్థానములో ఉండి , చెడు ఫలితాలను అందజేసినపుడు ఆ చెడు ఫలితాల ప్రభావం తగ్గించుకునేందుకు శ్రీ రాహు గ్రహ మహా యంత్రమును పూజించాలి.
  28. రాజయోగమును పొందుటకు మరియు శని దేవుని నుండి చెడు ఫలిత ప్రభావమును తగ్గించుకునేందుకు శ్రీ శని గ్రహ మహా యంత్రమును పూజించాలి.
  29. మరణ భయము తొలగిపోవడానికి, శ్మశాన అపాయములు తొలగిపోవడానికి, ప్రాణాంతకమైన వ్యాధుల నుండి తప్పించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి శ్రీ శివ మహా యంత్రమును పూజించాలి.
  30. జీవితములో భాగ్యము పొందడానికి మరియు సంపాదించడానికి తారా మహా యంత్రమును పూజించాలి.
  31. జన్మకుండలిలో ఉన్న బలహీనమైన గురువును బలోపేతము చేసి సంపద, అధికారము, ఆధిపత్యము, పుష్కలత సాధించడానికి శ్రీ గురు గ్రహ మహా యంత్రమును పూజించాలి.
  32. జన్మకుండలిలో అశుభ స్థానములో ఉన్న శుక్రుని వ్యతిరేక ఫలితాల నుండి తప్పించుకొని గౌరవము పెంపొందించుకునేందుకు, భార్య లేదా భర్త నుండి ప్రేమ సాధించుకునేందుకు , మనఃశాంతి కొరకు శ్రీ శుక్ర గ్రహ మహా యంత్రమును పూజించాలి.
  33. జన్మకుండలిలో కేతు గ్రహము అశుభ స్థానములో ఉంటూ ఆ ప్రభావములు తగ్గించుకునేందుకు మరియు అన్నింటా విజయము సాధించేందుకు శ్రీ కేతుగ్రహ మహా యంత్రమును పూజించాలి.
  34. జన్మకుండలిలో చంద్రుడు వ్యతిరేక స్థానములో ఉన్నప్పుడూ ఆ చంద్రుని నుండి వచ్చే వ్యతిరేక ఫలితాలను అడ్డుకొని , గౌరవము స్నేహము సంపాదించుకుని, ప్రముఖుల పరిచయాలు పెంచుకుని, భార్య లేదా భర్తతో సుఖ సంసారము సాగించేందుకు శ్రీ చంద్ర గ్రహ మహా యంత్రమును పూజించాలి.
  35. జన్మకుండలిలో అశుభ స్థానములో ఉన్న బుధుని అనుగ్రహము పొంది మంచి ఫలితాలను స్వీకరించేందుకు శ్రీ బుధ గ్రహ మహా యంత్రమును పూజించాలి.
  36. కోరుకున్న కోరికలు నెరవేరుటకు , అదృష్టం వెనువెంటే ఉండేందుకు, మన మనస్సులో కూరుకుపోయిన ఆశలు తీరేందుకు మనోకామ్న యంత్రమును పూజించాలి.
  37. గణేశ యంత్రము, మహాలక్ష్మి యంత్రము, సరస్వతి యంత్రము, దుర్గా బిస యంత్రము, శ్రీ యంత్రము, దుర్గా యంత్రము, మహామృత్యుంజయ యంత్రము, బటుక భైరవ మహా యంత్రము ఈ తొమ్మిది యంత్రములు కలగలిపిన అత్యంత శక్తివంతమైన సర్వ సిద్ధి యంత్రము
  38. వాహన ప్రమాదముల నుండి తప్పించుకొనుటకు వాహన దుర్ఘటన యంత్రము పూజించాలి.
  39. ప్రాణాంతకమైన వ్యాధుల ప్రభావం పడకుండా ఉండేందుకు, అనారోగ్యము మన దరి చేరకుండా ఉండేందుకు రోగ నివారణ మహా యంత్రమును పూజించాలి.
  40. మంచి జ్ఞానము, వివేకము,ప్రతిష్ట, మంచి సంతాన సమృద్ధి పెరుగుటకు శ్రీ కామాక్షి మహా యంత్రమును పూజించాలి.
  41. ప్రేమ వ్యవహారములో విజయము సాధించడానికి మరియు ఆనందదాయకమైన వివాహం జరుగుటకు శ్రీ కాత్యాయని మహా యంత్రమును పూజించాలి.
  42. శ్రీ మహా విష్ణువు మరియు శ్రీ మహా లక్ష్మి యొక్క అనుగ్రహము పొంది ఆనందము, అన్నింటా విజయము సాధించుటకు శ్రీ లక్ష్మి నారాయణ మహా యంత్రమును పూజించాలి.
  43. దక్షిణ దిక్కు సింహద్వారము గల ఇంటికి, భవనముకు, వ్యాపార స్థలమునకు తీవ్రమైన నరదృష్టి కలుగుతుంది. దాని వలన అకారణ నష్టాలు, అకారణ అనారోగ్యములు, అకారణ గొడవలు లాంటి సంఘటనలు జరుగుతాయి. ఇది నివారించుకోవడానికి జల శల్య దక్షిణ దిక్ వాస్తు దోష నివారణా యంత్రమును పూజించాలి.
  44. గృహ దోషములు, నెగటివ్ ఎనర్జీలు, దిక్ దోషములు నివారణ కొరకు వాస్తు యంత్రమును పూజించాలి.

Related Articles:

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

 

చేతబడి, బాణామతి, చిల్లంగి లాంటి అభిచార కర్మలకు, శత్రువుల చెడు ప్రయోగాల నిర్మూలనకు తాంత్రిక హోమములు కేరళలోని మా బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకోవచ్చు.

వివరాలకు సంప్రదించండి. Ph 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com