గోచార రాశి ఫలితాలు

ఆంగ్ల సంవత్సరాధి సూర్యుని ఆధారముగా నిర్దేశించడం జరుగును. చాంద్రమానం ఎంత ప్రసస్తమో అదే రీతిగా సౌరమానము కూడా మిక్కిలి ప్రశస్థము. గ్రహాగతుల స్థితులను తెలుసుకోవడానికి సంఖ్యా శాస్త్రము మాత్రమే అవశ్యకతను కలిగి ఉంది.  అందుచేత సౌరమానముచే రూపొందించబడిన క్యాలెండర్లు, చాంద్రమాన, సౌరమాన మిశ్రితము. హైందవేతరులు ఆంగ్ల సంవత్సరాదిని ప్రామాణికముగా తీసుకుంటారు. ఇది వేరొక పద్ధతి. మానవులందరూ చంద్రబలం కలిగిన తిథులను తెలుసుకోవడం సాధ్యం కాదు. కనుక క్యాలెండర్లను అనుసరించడం ఉత్తమమే. ఈ ఆంగ్ల సంవత్సరం 2022 జనవరి […]