జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

జన్మకుండలిలో గ్రహ యోగాలు, అవయోగాల పరిశీలన ముఖ్య గమనిక: జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన […]

పూర్వ జన్మ కర్మ ఫలితాలు-వాటి అవయోగాల ఫలితాలు

మనలో ఎంతోమంది మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆ భగవంతుడు మన భవిష్యత్తుని ఏ విధంగా నిర్ణయించాడు, మన భవిష్యత్తుకి ఏఏ గ్రహాలు మనకు ఆటంకం కలిగిస్తున్నాయి అని తెలుసుకోవడానికి జ్యోతిష్య పండితుని వద్దకు వెళతారు. మీ పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలు జ్యోతిష్యునికి ఇచ్చిన తరువాత, ఆయన మీ జన్మకుండలిని క్షుణ్ణంగా పరిశీలించి గ్రహాల స్థానాలు, బలాలు, గుణాలను బట్టి మీకున్న ప్రతికూల యోగాలను (దోషాలు), అనుకూల శుభ యోగాలను తెలియజేస్తారు. మనిషి పుట్టినపుడు […]

%d bloggers like this: