ఆగస్టు 15,2020 ఉచిత ధన్వంతరీ హోమ కార్యక్రమము
బ్రహ్మతంత్ర వేద నారాయణ తంత్ర పీఠం ఉచిత ధన్వంతరీ మహా యజ్ఞ కార్యక్రమం జన్మకుండలి(జాతకము)లో 6వ స్థానం జాతకులకు కలిగే వ్యాధులను సూచిస్తుంది. 6వ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల కలిగే వ్యాధులు, అనారోగ్యాలు మరియు శత్రువుల వల్ల తంత్ర ప్రయోగాలకు గురికావడం, ఋణాలు అధికంగా చేసి తీర్చలేకపోవడం ఈ మూడు అంశాలు 6వ స్థానం బలాన్ని బట్టి నిర్ణయించబడతాయి. జన్మకుండలిని పరిశీలించి కొన్ని జాతకములను మీకు చూపిస్తున్నాను. ఈ జాతకములలో ఉన్న విధంగా గ్రహస్థితులు […]