ధన్వంతరి హోమం

ధన్వంతరీ హోమనికి ధన్వంతరి భగవానుడు అధిపతిగా ఉంటాడు. పాల సముద్రమును చిలికేటపుడు ధన్వంతరీ భగవానుడు ఉద్భవించాడు. ఈ ధన్వంతరీ హోమము వల్ల మంచి ఆరోగ్యం, ధీర్ఘయువు జాతకులు పొందుతారు.

ఈ ధన్వంతరీ హోమం వల్ల అనుకూల ప్రకంపనలు ఉత్పన్నమయ్యి, జాతకుల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ మహాశక్తివంతమైన ధన్వంతరీ హోమం, అన్నీ రకాల అనారోగ్యాలకు చక్కటి పరిహారం. ఈ ధన్వంతరీ హోమం ఆచరించడం వల్ల, ధన్వంతరీ భగవానుడి అనుగ్రహం లభించి, అన్నీ రకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. ఈ ధన్వంతరీ హోమం జరిపించే సమయంలో 108 ఔషధ మూలికలను హోమాగ్నికి ఆర్పిస్తారు. ఆ హోమాగ్ని నుండి ఔషధ గుణములు వాయువు ద్వారా వ్యాపించడం వల్ల, శారీరక అనారోగ్యాలు నశించిపోతాయి.

         ఈ శక్తివంతమైన హోమం ఆచరించేందుకు ఏకాదశి తిథి ఎంతో మంచిది. గురు హోర, బుధ హోరలు  కూడా ఈ హోమం జరిపించేందుకు మంచి సమయం అని చెప్పవచ్చు. ఈ ధన్వంతరీ హోమం, అన్ని రకాల వ్యాధులకు సరైన పరిహారం. ఈ హోమమును సంవత్సరానికి ఒకసారి జరిపిస్తే, అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి.

Related Articles:

 బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com