జన్మకుండలి పరిశీలన

జన్మకుండలిలో అదృష్టాన్ని కలిగించే యోగాలు, దురదృష్టాన్ని కలిగించే అవయోగాలు

జాతకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమైన గ్రహస్థితులను జన్మకుండలి ద్వారా తెలుసుకునే విధానం, వాటికి పరిహార మరియు పరిష్కార మార్గాలు తెలుసుకునే విధానం.

 

జాతకులకు ఎలాంటి గ్రహస్థితులు ఉంటే ఏ ఏ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో తమ జన్మకుండలి ద్వారా తెలుసుకోవచ్చు. పూర్వజన్మ కర్మలు; స్వగృహ యోగం; సుఖ వాహన యోగం; సంతాన యోగం; విద్యా యోగం; వివాహ యోగం; విదేశీయాన యోగం; విదేశీ ఉద్యోగ యోగం; విదేశీ నివాస యోగం; ప్రణయ సఫలీకృత యోగం (ప్రేమ వ్యవహారాలు); శృంగార యోగం; పదవీ యోగం; వ్యాపార యోగం; వైవాహిక ఆనంద యోగం; దుర్మరణ అవయోగం; బలవన్మరణ అవయోగం; స్త్రీ మూలక విచార అవయోగం; స్త్రీ మూలక ధన ప్రాప్తి యోగం; నష్టద్రవ్య ప్రాప్తి యోగం; అదృష్ట యోగం; ఆయుః క్షీణ యోగం; పూర్ణాయుర్దాయ యోగం; దైవకృప సిద్ధి యోగం; దైవశాపం; స్త్రీ శాపం; మాతృ శాపం; పితృ శాపం; గురు శాపం; నాగ శాపం; పక్షి శాపం; బ్రాహ్మణ శాపం; మాతృ శాప అరిష్ట యోగములు; భూ చరాస్తి యోగం; అనుకూల దాంపత్య యోగం; వాహన ప్రయాణ క్షేమ యోగం; వాహన దుర్ఘటన యోగం; ఇలా మొదలైన యోగములు, అవయోగములు వలన జాతకులు పొందే ఆయురారోగ్య, ఐశ్వర్య, ఆనందాలు పొందుటకు ఉపకరించే గ్రహాల గ్రహ స్థితులను, యోగాలను పొందుటకు అడ్డుపడే గ్రహాల చెడు లక్షణాల స్థితిగతులను జన్మకుండలి యొక్క పరిశీలన (జాతక పరిశీలన) ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో ప్రతి సమస్యకు పరిహారం ఉంటుంది. జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ జాతక పరిశీలన కొరకు పుట్టిన తేదీ, పుట్టిన సమయం వివరాలు ఖచ్చితంగా ఉండాలి. జాతక పరిశీలన చేసి సంపూర్ణ గ్రహదోషాలు, యోగాలు, అవయోగాలు, పరిహారాలతో సహా రాసి 7 రోజుల లోపు కొరియర్ ద్వారా పంపబడుతుంది. సంభావన 1500/-. వివరాల కొరకు 9846466430 నెంబరుకు కాల్ చేసి కనుక్కోవచ్చు.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Email: chakrapani.vishnumaya@gmail.com