నష్టజాతక ప్రశ్న-The Lost Horoscope

నష్టజాతక ప్రశ్నము The Lost Horoscope నష్టజాతక ప్రశ్న అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం తెలియని వారికి, వారి యొక్క జన్మించిన తేదీ, సమయం లగ్నం తెలుసుకుని జాతకచక్రమును రూపొందించే జ్యోతిష్య శాస్త్ర విధానం. ప్రజలకు తాము జన్మించిన సమయం, పుట్టిన తేదీ వివరాలు గుర్తుంచుకోకపోవడం వల్ల తరువాతి కాలంలో ఆ వ్యక్తి గ్రహదోషాల రీత్యా అవయోగాలు సమస్యలు ఎదురయినపుడు గ్రహదోషాలకు పరిహారములు ఏమిటో ఏ గ్రహదోషాలు ఉన్నయో తెలియక తికమక పడతారు. పుట్టిన పేరును […]