జాతక పరిశీలన- Horoscope Reading

జన్మకుండలి పరిశీలన జన్మకుండలిలో అదృష్టాన్ని కలిగించే యోగాలు, దురదృష్టాన్ని కలిగించే అవయోగాలు                     జాతకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమైన గ్రహస్థితులను జన్మకుండలి ద్వారా తెలుసుకునే విధానం, వాటికి పరిహార మరియు పరిష్కార మార్గాలు తెలుసుకునే విధానం. జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.    జాతకులకు ఎలాంటి గ్రహస్థితులు ఉంటే ఏ ఏ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో తమ జన్మకుండలి ద్వారా […]

ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?

Astrology reasons for Suicide attempts ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి? ఇప్పటి కలియుగములో గ్రహములు, వాటి స్థానములు పెరిగే కొలది మన జీవనవిధానాలు మారుతున్నాయి. జీవన విధానాలు మారటం వలన అందరి మనస్సులకు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందువలననే చిన్నా,పెద్ద అన్న తేడా లేకుండా చిన్న చిన్న కారణాలకు,పిచ్చి పిచ్చి కారణాలకు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.                                                                                                                 మన వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మన మనస్సుపై ఆధిపత్యం వహిస్తాడు. […]

ఏ యంత్రమును ఎందుకు పూజించాలి?

ఏ యంత్రమును ఎందుకు పూజించాలి? Why to pray Yantras? పేరు ప్రతిష్టల కొరకు, సుఖ భోగాల కొరకు, సంపద భాగ్యము కొరకు, మోక్షము కొరకు శ్రీ యంత్రమును పూజించాలి. ధనము, ధాన్యము, కార్య సిద్ధి కలుగుట కొరకు, కార్యము నిర్విఘ్నముగా జరుగుట కొరకు శ్రీ మహాలక్ష్మి యంత్రము పూజించాలి. ధనవంతులు కావటానికి, సంపాదించిన ధనము నిలవడానికి శ్రీ మహా కుబేర యంత్రమును పూజించాలి. వ్యాపారములో అభివృద్ధి కలుగుటకు, నెమ్మదిగా జరుగుతున్న వ్యాపారములు సాఫీగా సాగుట కొరకు […]

Problems with boss, higher officials-Astrology reasons

ఉద్యోగములో అధికారులతో ఇబ్బందులు ఎందుకు వస్తాయి?- అందుకు గల జ్యోతిష్య కారణాలు ఏమిటి? Problems with boss, higher officials మానవుడికి తన మనుగడ కొరకు భగవంతుడు ఎన్నో విద్యలను, శాస్త్రాలను వరంగా ప్రసాదించాడు. జ్యోతిష్య శాస్త్రము అనేది వేదాలకు కన్ను వంటిది. ఈ జ్యోతిష్య శాస్త్రము ఎంతో మహిమాన్వితమైనది. కాకపోతే ఈ జ్యోతిష్య శాస్త్రములో అరకొర జ్ఞానం కలిగిన వారు జ్యోతిష్య సలహాలు చెబితే అవి దాదాపు విఫలం అవుతాయని చెప్పక తప్పదు. జ్యోతిష్య శాస్త్రము […]

Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం

Mathibhramana Yogam మతిభ్రమణ యోగం Mathibhramana Yogam జ్యోతిష్య శాస్త్రం మనకు తెలియజేసే అవయోగాలలో ఈ మతి భ్రమణ యోగం కూడా ఒకటి. ఈ మతిభ్రమ యోగం అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పవచ్చు. ఈ యోగం ఉన్నవారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈ మతిభ్రమణ యోగం ఉన్న జాతకులు వెర్రిగా, పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే క్రింద చెప్పబోయే గ్రహస్థితులలో 6వ గ్రహస్థితి ఉన్న జాతకులకు […]

Chinnamastha Homam- చిన్నమస్తికా హోమం

Chinnamastha Homam చిన్నమస్తికా హోమం దశమహావిద్యలలో అయిదవ మహావిద్యే ఈ చిన్నమస్తికా మాత. తంత్ర దేవతలైన దశమహావిద్యలలో ఒకరైన చిన్నమస్తికా దేవిని చిన్నమస్తా, ప్రచండ చండికా అని కూడా పిలుస్తారు. తన శిరస్సును తానే ఖడ్గముతో ఖండించుకొని, ఒక చేతిలో తను ఖండించుకున్న శిరస్సును, మరొక చేతిలో ఖడ్గమును పట్టుకొని, ఖండించుకున్న మెడ నుండి వచ్చే రక్త ప్రవాహం డాకిని, వర్ణని అను పరచారకులు మరియు తన శిరస్సు కలసి ఆ రక్తమును తాగుతూ ఉన్నట్టు, రతిక్రీడలో […]

Bhairavi homam -భైరవి హోమం

Bhairavi homam                                                                           భైరవి హోమం దశమహావిద్యలలో 6వ మహావిద్యే ఈ భైరవి మాత. ఈ భైరవినే త్రిపుర భైరవి, బాల భైరవి, కాల భైరవి […]

బగలాముఖి హోమం Bagalamukhi homam

Bagalamukhi homam                                                                బగలాముఖి హోమం మన శత్రువులు మనకు ఎలాంటి కీడు జరుపకుండా ఉండేందుకు, బగలముఖి దేవి యొక్క పూజ, హోమాదులు, యంత్ర మంత్ర, తంత్ర సాధనలు  మనకు ఒక ఆయుధంగా నిలుస్తాయి. […]

బగలాముఖి యంత్ర సాధన- ఫలితములు Bagalamukhi Yantra sadhana

Bagalamukhi Yantra sadhana బగలాముఖి యంత్ర సాధన- ఫలితములు: బగలాముఖి అమ్మవారు ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన దేవత. ఈ బగలాముఖి మాత అన్నీ రకముల చెడు దుష్ట శక్తులు, భయములు అన్నింటి నుండి దూరం చేస్తుంది. బగలాముఖి మాత యంత్రము ఎంతో శక్తివంతమైనది, శుభకరమైనది. పురాణాల ప్రకారం తక్షణ ఫలితములు ఇచ్చే సాధనలలో ఈ బగలాముఖి యంత్ర సాధన ఎంతో శుభకరమైనది. దుష్ట శక్తులు, వాటి ప్రభావాల వలన కలిగే అడ్డంకులు, చేతబడి క్రియలు నుండి ఎంతో […]

ఆయుష్ హోమం-Ayush Homam

                                       ఆయుష్ హోమం వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, జన్మకుండలిలో ఉన్న చెడు గ్రహ స్థానాల వల్ల కలిగే మానసిక, శారీరక అనారోగ్యాలను పారద్రోలడానికి, అకాలమృత్యు భయాన్ని తొలగించడానికి హైందవ సంస్కృతి, ఆచారం, వేదాలను అనుసరించి ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆయుష్ హోమం వల్ల ఆయుః దేవత సంతుష్టులై ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన దీర్ఘాయుషును ప్రసాదిస్తారు. మనకు ఆయుషును ప్రసాదించే దేవతే ఆయుః దేవత. వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు అయిన భోధ్యాన మహర్షి […]