నరదృష్టి అంటే ఏమిటి? నరదృష్టి ప్రభావం మనపై ఎలా ఉంటుంది?

నరదృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అని సామెత నానుడిలో ఉంది. ఇది సత్యం. ఒక మనిషి ఏదైనా ఒక నిర్మాణమును గాని , ఒక మనిషిని గాని , గర్భము దాల్చిన స్త్రీని గాని ఏకాగ్రతతో కొంత సమయము పాటు చూసినట్లైతే ఆ మనిషి మీద , నిర్మాణము మీద , భవనము మీద ఆ మనిషి యొక్క చూపు ప్రభావము పడుతుంది. మనస్సులో మంచి ఆలోచనతో చూసే మనిషి చూపు నుండి వచ్చే వైబ్రేషన్లు ఎలాంటి దోషము జరుగదు. అదే ఎవరైనా మనస్సులో చెడు ఆలోచనలతో ద్వేషముతో చూస్తే ఆ చూపు నుండి వచ్చే వైబ్రేషన్లు మనిషిని లేదా నిర్మాణమును అనేక విధములుగా దెబ్బ తీస్తాయి. దీనినే నరదృష్టి అంటారు.మనిషికి తగిలిన ఈ నరదృష్టిని తొలగించుకోవాలంటే  ఒక చిన్న పరిహారము పాటించాలి. ఆవాలు, వెలుల్లి రెబ్బలు, ఉల్లిపాయ తొక్కలు, ఉప్పు, ఎండుమిర్చి ఈ పదార్థాలు అన్నీ ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి మాడిపోయేదాక వేయించాలి. ఆ తరువాత ఆ మిశ్రమమును దృష్టి తగిలిన వ్యక్తి తలచుట్టూ పద్నాలుగు సార్లు త్రిప్పి ఆ తరువాత ఆ మిశ్రమమును దూరంగా పారేయ్యాలి.

నరదృష్టి

        ఇక దక్షిణ దిక్కు సింహద్వారము గల ఇంటికి నరదృష్టి విపరీతంగా ఉంటుంది. దీని వలన తెలియని అకారణ అనారోగ్యాలు, మానసిక అశాంతి కలుగుతాయి. అలా నరదృష్టితో బాధపడేవారు “జల శల్య దక్షిణ దిక్ వాస్తు దోష నివారణా యంత్రము“ను 40 రోజుల పాటు పూజామందిరములో ఉంచి బీజాక్షరములతో 108సార్లు చొప్పున జపించి, ఆ తరువాత ఆ యంత్రమును సింహద్వారముకు పెట్టిన యెడల ఎలాంటి నరదృష్టి కూడా దరిచేరదు.

        షాపులు, హోటళ్లు, వ్యాపార భవనములు,నూతన నిర్మాణములు వీటిపై ఉన్న నరదృష్టి తొలగిపోయి వ్యాపారము సాఫీగా సాగాలంటే “ నరఘోష నివారణా మహా యంత్రము” ను వ్యాప్రా స్థలములలో, షాపులలో, నూతన నిర్మాణాలలో ఉంచాలి. 

ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

||సర్వే జనా సుఖినోభవంతు||

||శుభం||

                                  -C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430

 

                              ఓం నమో నాగరాజాయ నమః

Related Articles :