Sale!

Original price was: ₹350.00.Current price is: ₹340.00.

438 in stock

Categories:

నాగదేవతలకు సంబంధించిన అంశాలు, దోషాలు, వారి శాపాలకు మనుషులు ఎదుర్కొనే చెడు ప్రభావములు, నాగదేవతా అనుగ్రహం కలిగిన వారి యొక్క అనుభవములు, కేరళ నాగ దేవతా సంబంధిత దేవాలయాలు, వాటి మహిమలు లాంటివి ఎన్నో ఈ పుస్తకములో వివరించబడ్డాయి. 

1. నాగదోషం అంటే ఏమిటి? 

2. సర్పదోషాల వల్ల వ్యక్తుల జీవితాల్లో సంభవించే అవయోగాలు ఏమిటి?

3. కేరళ సర్ప యక్షిణి దేవాలయ మరియు తాంత్రిక పీఠ గ్రహదోష పరిహారాలు

4. కేరళ రాష్ట్రంలో జరిగే విసృత సర్పారాధన వివరములు

5. సర్పశాపాన్ని జన్మకుండలిలో ఏ విధంగా నిర్ణయమవుతుంది

6. నవనాగమండల పూజా మర్మం ఏమిటి

7. సర్పదోషాలకు అధర్వణ వేదంలోని పరిహారాలు

8. రాహుకేతువుల వల్ల కలిగే అవయోగాలు

9. నాగదోష పీడితుల అనుభవాలు? తమను ఆరాధించిన వారికి అతి శీఘ్రంగా వరాలను ప్రసాదించే కేరళ నాగాయక్షిణి మరియు నాగ రాజా పూజా విధానాలు

10. అనుభవపూర్వక సర్ప సంబంధిత పరిశోధాత్మక గ్రంథం

11. ప్రాచీన మలయాళ తాళపత్ర రహస్యాలు

12. పూర్వ జన్మలో చేసిన పాపాల కర్మఫలాన్ని తంత్ర విధానాల ద్వారా ఏ విధంగా ఎదుర్కోవాలి?

13. ప్రాచీన మహర్షులు, అనుసరించిన తంత్ర విధానాలు మళయాళ తాళపత్రముల ద్వారా సేకరించబడిన అతి సూక్ష్మ నిఘూడ తాంత్రిక సాత్విక పూజా విధానాలు ఏమిటి?

14. పైశాచిక గ్రహాల వలన, శాపముల వలన, పూర్వ జన్మ పాపముల వలన , మానవ జీవితములో ఏర్పడే అపమృత్యు దోష, వైవాహిక దోష, సంతాన దోష, కుజ దోష, సర్ప దోష, కాలసర్ప దోష,పితృదోష, పిశాచ బంధన యోగా దోష, విష తుల్య యోగ దోష, మున్నగు సమస్యలకు తాంత్రిక విధానములో చేసే పరిష్కార మరియు పరిహారాలు.

15. భవిష్యత్తును తెలియజేసే పంచాగుళి విద్యా రహస్యాలు.

16. జన్మకుండలిలోని గ్రహాలు చెడు ప్రభావమును చూపించినపుడు జాతకుడు ఎదుర్కొనే పరస్త్రీ సాంగత్య, పరపురుష సాంగత్య, పునర్వివాహ దోషాలకు పరిహార మార్గములు. 

17. క్యాన్సర్ వ్యాధి కలుగడానికి గల జ్యోతిష్య కారణాలు

18. బంధన యోగం అంటే ఏమిటి ?

ఈ విషయాలే కాకుండా ఇంకా ఎన్నో ఆసక్తికర అంశాలు ఎన్నో ఈ నాగశక్తి పుస్తకం ద్వారా మీకు అందజేస్తున్నాము. 

Email: chakrapani.vishnumaya@gmail.com       Ph: 98464 66430

Reviews

There are no reviews yet.

Be the first to review “NAGASHAKTHI Telugu Book”

Your email address will not be published. Required fields are marked *