ద్వికళత్ర యోగం/పునర్వివాహం

                               ద్వికళత్ర యోగం/పునర్వివాహం మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సంధర్భం. ప్రతి ఒక్కరికీ తమ జీవితాంతం వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు కొందరికి ఫలించదు. పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడం, చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పెనల్లాంటి గొడవలు రావడం జరుగుతుంది. కారణం ఏమైనపటికి వైవాహిక జీవితం ముక్కలు […]

అన్య స్త్రీ/పురుష సంబంధ అవయోగాలు

                             అన్య స్త్రీ/పురుష సంబంధ అవయోగాలు         సాధరణంగా వివాహం తరువాత పురుషుడు అన్యస్త్రీ సంబంధాలను కలిగి ఉండటం వల్ల ఆ పురుషుడిని నిందించడం జరుగుతుంది. మగ బుద్ధి పాడు బుద్ధి అంటూ దూషిస్తారు. ఇవే సంఘటనలు స్త్రీల విషయంలో జరిగితే స్త్రీ బుద్ధి ప్రళయాంతకః అని నిందిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ కూడానూ వారివారి గత జన్మ ప్రారబ్ధ కర్మను అనుభవించడానికే జన్మిస్తారు. […]