ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు

ద్వితీయ వివాహం: మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సంధర్భం. ప్రతి ఒక్కరికీ తమ జీవితాంతం వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు కొందరికి ఫలించదు. పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడం, చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పెనల్లాంటి గొడవలు రావడం జరుగుతుంది. కారణం ఏమైనపటికి వైవాహిక జీవితం ముక్కలు అయిపోతుంది. అయితే దంపతులు ఇద్దరు విడాకులు తీసుకోవడం లేదా ఇద్దరు విడిగా జీవించడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి […]

బంధన యోగం

“బంధన యోగము” అంటే ఏమిటి? (Imprisonment or Arrest or Jail) బంధన యోగము, జైలుకి వెళ్ళటం లేదా చెరసాలలో బంధించటం ఇలాంటి సంఘటనలు జరుగుటకు జ్యోతిష్య శాస్త్ర రీత్యా చూసినట్లైతే జన్మకుండలిలో రాహువు చెడు స్థానములో ఉన్నప్పుడు జాతకునికి జైలుకి లేదా చెరసాలకు వెళ్ళే సూచనలు ఎదురవుతాయి. కుజుడు పోలీసులను మరియు చట్టము కొరకు పని చేసే ఉద్యోగులను ఆధిపత్యం వహిస్తాడు. రాహువు జైళ్లను, పోలీసు రక్షణ స్థలములను, పాతోలజి ల్యాబులను మొదలైన వాటిని రాహువు […]

తంత్ర ప్రపంచం

యుగములు మారిపోతున్నాయి. కలియుగములో ధర్మము నశించి పోతుంది. ప్రపంచము మొత్తము అధర్మము, మోసము, కుతంత్రము  వ్యాప్తి చెందే కొద్దీ ప్రజలలో రాను రాను తేజస్సు, ఆయుర్దాయము, వీర్యములు, ఆరోగ్యములు అన్నీ కూడా క్షీణిస్తున్నాయి. సరైన జ్ఞానము లేక మనము అందరమూ ఐహిక సుఖలకు ప్రాకులాడుతున్నాము. అర్థ, కామ కోరికలపై ఆసక్తి పెరిగిపోతుంది. సులభముగా జరిగిపోయే తంత్ర విధానాల కోసం ప్రజలు ప్రాకులాడుతున్నారు. తంత్రముకు యంత్రము, మంత్రము కూడా కలిస్తేనే విజయవంతం అవుతుంది.          తంత్రము , తాంత్రికము […]

మాంగల్య దోషం వివరములు- వాటి నివారణా మార్గములు

మాంగల్య దోషం వివరములు- వాటి నివారణా మార్గములు: ముందుగా మాంగల్య దోషము ఎందుకు ఏర్పడుతుందో, మాంగల్య దోషం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఒక స్త్రీ జాతకములో అష్టమ భావమును అంటే 8వ స్థానమును మాంగల్య స్థానము అని పిలుస్తారు. ఈ అష్టమ భావములో చెడు గ్రహములు ఉంటే వారికి మాంగల్య దోషము ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రము ప్రకారం గురువు స్త్రీలకు మాంగల్య భాగ్యమును ప్రసాదిస్తాడు. అందువలన ఒక స్త్రీ జాతకములో 8వ స్థానము, 8వ స్థానాధిపతి […]

పితృదోషం- ప్రభావములు

పితృదోషం- ప్రభావములు: వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జన్మకుండలిలో కొన్ని గ్రహాల సన్నివేశాల వలన పితృదోషం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. ఆ గ్రహముల సన్నివేశములు ఏమిటో అన్న సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పితృదోషమునకు ముఖ్య కారణం జన్మకుండలిలో రవి గ్రహం మరియు శని గ్రహములకు మధ్య ఉన్న సంబంధముగా చెప్పవచ్చు. రవి , శని గ్రహములు పరివర్తన చెందితే (రవి రాశిలో శని మరియు శని రాశిలో రవి) ఉంటే దానిని పితృదోషముగా గుర్తించాలి. […]

సర్పశాపం

ఒక మనిషి ప్రస్తుత జన్మలో గాని, గత జన్మలో గాని జతకట్టి ఆడుతున్న త్రాచుపాములపై రాళ్ళు విసరడం, త్రాచుపాములను హతమార్చడం, ఇలాంటివి చేయటం వలన తీవ్ర సర్పశాపం ఏర్పడుతుంది. మన పూర్వీకులు గాని, మనము గాని త్రాచుపాముని చంపినట్లైతే ఆ త్రాచుపాము చనిపోయిన తరువాత కొద్ది వారాలలో అస్థిపంజరముగా మారిపోయినప్పటికి ఆ అస్థిపంజరం చుట్టూ ఆ త్రాచుపాము యొక్క ప్రేతాత్మ శాపం 7 తరాల వరకు వారి పూర్వీకులను వేటాడి, వేధిస్తూ అన్నీ రకాల గ్రహాపీడలను, సంతానం […]

జాతకములో పాపగ్రహముల వలన కలిగే ప్రభావములు:-

జాతకులు తాము ఎదుర్కొంటున్న నివృత్తి కానీ సమస్యలకు కారణమైన గ్రహస్థితులను జన్మకుండలి ద్వారా తెలుసుకునే విధానము, వాటికి పరిష్కార పరిహార మార్గాలు తెలుసుకునే విధానం. జాతకులకు ఎలాంటి గ్రహస్థితులు ఉంటే ఏ ఏ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో తమ జన్మకుండలి ద్వారా తెలుసుకోవచ్చు. పూర్వజన్మ కర్మలు; స్వగృహ యోగం; సుఖవాహన యోగం; సంతాన యోగం; విద్యా యోగం; వివాహ యోగం; విదేశీయన విద్యా యోగం; విదేశీ ఉద్యోగ యోగం; విదేశీ నివాస యోగం; ప్రణయ సఫలీకృత యోగం […]

విడాకులు-జ్యోతిష్య కారణాలు

జ్యోతిష్య శాస్త్ర రీత్యా దంపతులు విడిపోవడం లేదా విడాకులు తీసుకోవడం : వైవాహిక దంపతుల మధ్య విడిపోవడం లేదా విడాకులు అను సంధర్భాలు రావడం ఇప్పటి కాలములో చాలా సహజంగా మారిపోయింది. వివాహం చేసుకోడానికి పట్టే సమయం విడాకులు తీసుకోవడానికి పట్టడం లేదు. సామాజిక పరంగా విడాకులకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ కేవలం జ్యోతిష్య శాస్త్ర రీత్యా మాత్రమే చర్చించాలి. జ్యోతిష్యునిగా నాకు ఉన్న అనుభవములో వివాహం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఆలస్య […]

నరదృష్టి అంటే ఏమిటి?నరదృష్టి ప్రభావం మనపై ఎలా ఉంటుంది?

నరదృష్టి అంటే ఏమిటి? నరదృష్టి ప్రభావం మనపై ఎలా ఉంటుంది? నరదృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అని సామెత నానుడిలో ఉంది. ఇది సత్యం. ఒక మనిషి ఏదైనా ఒక నిర్మాణమును గాని , ఒక మనిషిని గాని , గర్భము దాల్చిన స్త్రీని గాని ఏకాగ్రతతో కొంత సమయము పాటు చూసినట్లైతే ఆ మనిషి మీద , నిర్మాణము మీద , భవనము మీద ఆ మనిషి యొక్క చూపు ప్రభావము పడుతుంది. మనస్సులో మంచి […]