సంపూర్ణ జాతక విశ్లేషణ
జాతకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమైన గ్రహస్థితులను జన్మకుండలి ద్వారా తెలుసుకునే విధానం, వాటికి పరిహార మరియు పరిష్కార మార్గాలు తెలుసుకునే విధానం, జన్మకుండలిలో అదృష్టాన్ని కలిగించే యోగాలు, దురదృష్టాన్ని కలిగించే అవయోగాలు, జాతకులకు ఎలాంటి గ్రహస్థితులు ఉంటే ఏ ఏ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో తమ జన్మకుండలి ద్వారా తెలుసుకోవచ్చు.ఇందులో ప్రతి సమస్యకు పరిహారం ఉంటుంది.
ఈ జాతక పరిశీలన కొరకు పుట్టిన తేదీ, పుట్టిన సమయం వివరాలు ఖచ్చితంగా ఉండాలి. జాతక పరిశీలన చేసి సంపూర్ణ గ్రహదోషాలు, యోగాలు, అవయోగాలు, పరిహారాలతో సహా రాసి 7 రోజుల లోపు కొరియర్ ద్వారా పంపబడుతుంది. సంభావన 1500/-. వివరాల కొరకు 9846466430 నెంబరుకు కాల్ చేసి కనుక్కోవచ్చు. జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. జన్మకుండలి పరిశీలన కొరకు నమోదు చేసుకొనుటకు క్రింద ఇవ్వబడిన ఫారం పూర్తి చేసి, సంభావన చెల్లించాలి లేనిచో Brahma Tantra Astro Services 9951779444 నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 1500/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు.
Related Articles:
- ఎన్నో సమస్యలు కలిగించే 12 రకాల కాలసర్పయోగాల వివరణ
- ఏ భావంలో అంగారక యోగం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
- తీవ్రమైన సమస్యలకు గురి చేసే పితృ శాపం వివరాలు.
- దంపతుల మధ్య విభేదాలకు కారణమయ్యే వైవాహిక దోషం
- జాతకంలోని అవయోగం వలన జైలు పాలు చేసే బంధన యోగం
- జీవితంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే గురు చండాల యోగం
- మాంగల్య దోషం
Ph: 9846466430
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.