About Me
నేను, C.V.S. చక్రపాణి, జ్యోతిష్య ప్రపంచానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. గత 25 సంవత్సరముల నుండి ఎన్నో వేల మంది యొక్క జాతక పరిశీలన చేశాను. జ్యోతిష్యశాస్త్రంలో పట్టభధ్రుడు అయిన నాటి నుండి జాతక చక్ర పరిశీలన చేయటం ప్రారంభించాను. మొదటి 6 నెలల వరకు ఒక్కో జన్మకుండలి పరిశీలనకు నాకు 3 నుండి 4 గంటల సమయం పట్టేది. నా 25వ ఏట నుండి జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రముల పరిశీలన చేస్తూ, విశ్లేషిస్తూ వాటిలోని సూక్ష్మమైన మంత్ర, తంత్ర రహస్యములను తెలుసుకున్నాను.
Brahma Tantra Astro Services
+ (91) 9846466430
Our Services
జ్యోతిష్య పరిశీలన
వ్యక్తి జనన సమయంలో గ్రహ స్థితుల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం. జీవితంలోని వివిధ అంశాలపై సూచనలు ఇస్తారు.
Read Moreప్రశ్నా శాస్త్రం
ప్రస్తుతం ఉన్న సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా సమాధానాలు కనుగొనడం.
Read Moreవివాహ పొంతన
ఇద్దరు వ్యక్తుల జన్మకుండలిలను పోల్చి వారి మధ్య సంబంధం ఎంతవరకు సజావుగా సాగుతుందో తెలుసుకోవడం.
Read Moreయంత్రానుష్టానం
వివిధ రకాల యంత్రాలను తయారు చేసి వాటిని పూజించడం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడం.
Read Moreరత్న ధారణ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలను ప్రశాంతం చేయడానికి మరియు శుభ ఫలితాలను పొందడానికి నిర్దిష్ట రత్నాలను ధరించడం.
Read Moreదోషాలు-అవయోగాలు

Our Latest Blogs
బగలాముఖి యంత్ర సాధన- ఫలితములు Bagalamukhi Yantra sadhana
Bagalamukhi Yantra sadhana బగలాముఖి యంత్ర సాధన- ఫలితములు: బగలాముఖి అమ్మవారు ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన దేవత. ఈ బగలాముఖి మాత అన్నీ రకముల చెడు దుష్ట శక్తులు, భయములు అన్నింటి నుండి దూరం చేస్తుంది. బగలాముఖి […]
ఆయుష్ హోమం-Ayush Homam
ఆయుష్ హోమం వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, జన్మకుండలిలో ఉన్న చెడు గ్రహ స్థానాల వల్ల కలిగే మానసిక, శారీరక అనారోగ్యాలను పారద్రోలడానికి, అకాలమృత్యు భయాన్ని తొలగించడానికి హైందవ సంస్కృతి, ఆచారం, వేదాలను అనుసరించి ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహిస్తారు. […]
Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ
Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ మనము నివసించే ఈ భారత భూమి ఎంతో పవిత్రమైన కర్మ భూమి, పుణ్య భూమి. ఎత్తైన హిమాలయములు, వింధ్యా పర్వతములు, నైమిశారణ్యం, దండకారణ్యం లాంటి దట్టమైన అడవులు; గంగా, యమునా,కావేరి,కృష్ణ, […]






