About Me
నేను, C.V.S. చక్రపాణి, జ్యోతిష్య ప్రపంచానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. గత 25 సంవత్సరముల నుండి ఎన్నో వేల మంది యొక్క జాతక పరిశీలన చేశాను. జ్యోతిష్యశాస్త్రంలో పట్టభధ్రుడు అయిన నాటి నుండి జాతక చక్ర పరిశీలన చేయటం ప్రారంభించాను. మొదటి 6 నెలల వరకు ఒక్కో జన్మకుండలి పరిశీలనకు నాకు 3 నుండి 4 గంటల సమయం పట్టేది. నా 25వ ఏట నుండి జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రముల పరిశీలన చేస్తూ, విశ్లేషిస్తూ వాటిలోని సూక్ష్మమైన మంత్ర, తంత్ర రహస్యములను తెలుసుకున్నాను.
Brahma Tantra Astro Services
+ (91) 9846466430
Our Services
జ్యోతిష్య పరిశీలన
వ్యక్తి జనన సమయంలో గ్రహ స్థితుల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం. జీవితంలోని వివిధ అంశాలపై సూచనలు ఇస్తారు.
Read Moreప్రశ్నా శాస్త్రం
ప్రస్తుతం ఉన్న సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా సమాధానాలు కనుగొనడం.
Read Moreవివాహ పొంతన
ఇద్దరు వ్యక్తుల జన్మకుండలిలను పోల్చి వారి మధ్య సంబంధం ఎంతవరకు సజావుగా సాగుతుందో తెలుసుకోవడం.
Read Moreయంత్రానుష్టానం
వివిధ రకాల యంత్రాలను తయారు చేసి వాటిని పూజించడం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడం.
Read Moreరత్న ధారణ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలను ప్రశాంతం చేయడానికి మరియు శుభ ఫలితాలను పొందడానికి నిర్దిష్ట రత్నాలను ధరించడం.
Read Moreదోషాలు-అవయోగాలు

Our Latest Blogs
Astrology reasons for Heart diseases
గుండెపోటు మరియు గుండె సంబంధిత జబ్బులు- జ్యోతిష్య కారణాలు : మన జన్మకుండలిలో 4వ భావం మరియు 5వ భావము, కర్కాటక రాశిలో ఉన్న గ్రహములు, రవి, గురు లేదా రవి శని కలయికలను పరిశీలిస్తే జాతకుడికి గుండె సంబంధిత జబ్బుల […]
ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు (Second Marriage in Telugu)
Astrology reasons for second marriage మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సంధర్భం. ప్రతి ఒక్కరికీ తమ జీవితాంతం వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు కొందరికి ఫలించదు. పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడం, […]
“సర్వపితృ అమావాస్య (మహాలయ అమావాస్య)” – పితృదోషము
“సర్వపితృ అమావాస్య (మహాలయ అమావాస్య)” – పితృదోషము: బ్రహ్మపురాణం ఆధారంగా భాద్రపద మాసములో వచ్చే కృష్ణ పక్షమున మహాలయ పక్షము ప్రారంభం అవుతుంది. ఈ మహాలయ పక్షము 15 రోజుల పాటు ఉంటుంది. పక్షము అంటే 15 రోజులు. మహాలయ పక్షములో […]






