About Me
నేను, C.V.S. చక్రపాణి, జ్యోతిష్య ప్రపంచానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. గత 25 సంవత్సరముల నుండి ఎన్నో వేల మంది యొక్క జాతక పరిశీలన చేశాను. జ్యోతిష్యశాస్త్రంలో పట్టభధ్రుడు అయిన నాటి నుండి జాతక చక్ర పరిశీలన చేయటం ప్రారంభించాను. మొదటి 6 నెలల వరకు ఒక్కో జన్మకుండలి పరిశీలనకు నాకు 3 నుండి 4 గంటల సమయం పట్టేది. నా 25వ ఏట నుండి జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రముల పరిశీలన చేస్తూ, విశ్లేషిస్తూ వాటిలోని సూక్ష్మమైన మంత్ర, తంత్ర రహస్యములను తెలుసుకున్నాను.
Brahma Tantra Astro Services
+ (91) 9846466430
Our Services
జ్యోతిష్య పరిశీలన
వ్యక్తి జనన సమయంలో గ్రహ స్థితుల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం. జీవితంలోని వివిధ అంశాలపై సూచనలు ఇస్తారు.
Read Moreప్రశ్నా శాస్త్రం
ప్రస్తుతం ఉన్న సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా సమాధానాలు కనుగొనడం.
Read Moreవివాహ పొంతన
ఇద్దరు వ్యక్తుల జన్మకుండలిలను పోల్చి వారి మధ్య సంబంధం ఎంతవరకు సజావుగా సాగుతుందో తెలుసుకోవడం.
Read Moreయంత్రానుష్టానం
వివిధ రకాల యంత్రాలను తయారు చేసి వాటిని పూజించడం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడం.
Read Moreరత్న ధారణ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలను ప్రశాంతం చేయడానికి మరియు శుభ ఫలితాలను పొందడానికి నిర్దిష్ట రత్నాలను ధరించడం.
Read Moreదోషాలు-అవయోగాలు

Our Latest Blogs
వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు
వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సప్తమ స్థానాన్ని వైవాహిక స్థానంగా చెబుతారు. కాని వైవాహిక జీవితంలో మాత్రమే కాకుండా ప్రేమలో గాని స్నేహంలో గాని, వ్యాపార భాగస్వామ్యంలో గాని మనకు ఏర్పడే బంధాలు కూడా ఈ సప్తమ స్థానం తెలియజేస్తుంది. […]
పితృ దోష నివృత్తి హోమం
పితృ దోష నివృత్తి హోమం (Pithru Dosham in Telugu) పూర్వీకులు చేసిన చెడు కర్మల ఫలితాలను వారి వారసులు ఈ పితృ దోషం రూపములో ఫలితములు అనుభవిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే మనం పూర్వ జన్మలో చేసిన కర్మలకు ఇప్పుడు […]
కాలసర్పయోగ నివృత్తి హోమం
కాలసర్పయోగ నివృత్తి హోమం కాలసర్పయోగం అంటే ఏమిటి? జన్మకుండలిలో రాహువు మరియు కేతువు ఉన్న రాశుల మధ్యలో మిగిలిన ఏడు గ్రహములు, అనగా రవి,చంద్ర, శని, కుజ, శుక్ర, బుధ, గురు గ్రహములు ఇమిడి ఉన్నట్లైతే ఈ కాలసర్ప యోగం […]






