About Me
నేను, C.V.S. చక్రపాణి, జ్యోతిష్య ప్రపంచానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. గత 25 సంవత్సరముల నుండి ఎన్నో వేల మంది యొక్క జాతక పరిశీలన చేశాను. జ్యోతిష్యశాస్త్రంలో పట్టభధ్రుడు అయిన నాటి నుండి జాతక చక్ర పరిశీలన చేయటం ప్రారంభించాను. మొదటి 6 నెలల వరకు ఒక్కో జన్మకుండలి పరిశీలనకు నాకు 3 నుండి 4 గంటల సమయం పట్టేది. నా 25వ ఏట నుండి జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రముల పరిశీలన చేస్తూ, విశ్లేషిస్తూ వాటిలోని సూక్ష్మమైన మంత్ర, తంత్ర రహస్యములను తెలుసుకున్నాను.
Brahma Tantra Astro Services
+ (91) 9846466430
Our Services
జ్యోతిష్య పరిశీలన
వ్యక్తి జనన సమయంలో గ్రహ స్థితుల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం. జీవితంలోని వివిధ అంశాలపై సూచనలు ఇస్తారు.
Read Moreప్రశ్నా శాస్త్రం
ప్రస్తుతం ఉన్న సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా సమాధానాలు కనుగొనడం.
Read Moreవివాహ పొంతన
ఇద్దరు వ్యక్తుల జన్మకుండలిలను పోల్చి వారి మధ్య సంబంధం ఎంతవరకు సజావుగా సాగుతుందో తెలుసుకోవడం.
Read Moreయంత్రానుష్టానం
వివిధ రకాల యంత్రాలను తయారు చేసి వాటిని పూజించడం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడం.
Read Moreరత్న ధారణ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలను ప్రశాంతం చేయడానికి మరియు శుభ ఫలితాలను పొందడానికి నిర్దిష్ట రత్నాలను ధరించడం.
Read Moreదోషాలు-అవయోగాలు

Our Latest Blogs
అన్య స్త్రీ/పురుష సంబంధ అవయోగాలు
అన్య స్త్రీ/పురుష సంబంధ అవయోగాలు సాధరణంగా వివాహం తరువాత పురుషుడు అన్యస్త్రీ సంబంధాలను కలిగి ఉండటం వల్ల ఆ పురుషుడిని నిందించడం జరుగుతుంది. మగ బుద్ధి పాడు బుద్ధి అంటూ దూషిస్తారు. […]
నవనాగమండలం-ఆశ్లేష బలి||Navanagamandalam-Ashlesha Bali
ఆశ్లేష బలి, నవనాగమండలం, సర్పబలి కాలసర్ప దోషం-? కాలసర్పంలో ‘కాల’ అంటే కాలము అని, ‘సర్పం’ అంటే పాము అని అర్థం. కాలసర్పము అనగా కాలము సర్పముగా మారి మానవుడిని అనేక రకముల కష్టాలపాలు చేయటాన్నే కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం అని […]
నాగదోష నివారణ- Nagadosha Nivarana
నాగదోష నివారణ- Nagadosha Nivarana సర్పాన్ని వధించిన వారికి (పూర్వజన్మలోగాని, ఈ జన్మలో గాని) కలిగే అతి భయానకమైన పాపాన్ని సర్పశాపాన్ని మరియు కాలసర్పదోషాలను తొలగించే ఏకైక ప్రక్రియ సర్పబలి. ఈ నాగశాపం, కాలసర్పదోషం ఉన్నవారికి సంతానం కలుగకపోవడం, సంతానం ప్రక్కదోవలు […]






