మాంగల్య దోషం (Mangalya Dosham) – అర్థం, కారణాలు మరియు నివారణా మార్గములు:
ముందుగా మాంగల్య దోషము ఎందుకు ఏర్పడుతుందో, mangalya dosham meaning ఏమిటో, అలాగే dosham meaning in telugu ప్రకారం మాంగల్య దోషం వల్ల కలిగే ప్రభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.
మాంగల్య దోషం అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రంలో mangalya dosham అనేది స్త్రీ జాతకంలోని అష్టమ భావం, అష్టమాధిపతి లేదా గురు గ్రహంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడినప్పుడు సంభవించే దోషంగా పరిగణించబడుతుంది. mangalya dosham in astrology ప్రకారం ఈ దోషం దాంపత్య జీవితం, మాంగల్య బలం మరియు వైవాహిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుందని భావిస్తారు.
- ఒక స్త్రీ జాతకములో అష్టమ భావమును అంటే 8వ స్థానమును మాంగల్య స్థానము అని పిలుస్తారు. ఈ అష్టమ భావములో చెడు గ్రహములు ఉంటే వారికి మాంగల్య దోషము ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రము ప్రకారం గురువు స్త్రీలకు మాంగల్య భాగ్యమును ప్రసాదిస్తాడు. అందువలన ఒక స్త్రీ జాతకములో 8వ స్థానము, 8వ స్థానాధిపతి మరియు గురువు అశుభ స్థానములో ఉన్నట్లైతే ఆ స్త్రీకి మాంగల్య దోషము ఏర్పడుతుంది. మాంగల్య దోషము ఉన్న స్త్రీ యొక్క భర్త, భార్యతో తగాదాలు పది ఇల్లు వదలి పారిపోవటం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు మాంగల్య దోషం ఉన్న స్త్రీలు భర్తతో విడిపోవటం గాని, ముఖ్యంగా mangalya dosham for female విషయానికి వస్తే, అష్టమ స్థానం, గురు గ్రహ స్థితి మరియు వివాహ సంబంధ భావాలపై పాప గ్రహాల ప్రభావాన్ని పరిశీలించడం అత్యంత ముఖ్యమైనది. అయితే సంపూర్ణ జాతక విశ్లేషణ లేకుండా కేవలం ఒక గ్రహ స్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదు. లేదా భర్త అకస్మాత్తుగా చనిపోవటం గాని జరుగుతుంది.
- ఒక స్త్రీ జాతకములోని 8వ స్థానములో కుజుడు ఉన్నట్లైతే మాంగల్య దోషం ఏర్పడుతుంది. దీనినే కుజ దోషం అని, అంగారక దోషం అని, చెవ్వై దోషము అని పిలుస్తారు. మాంగల్య దోషం కేవలం గురువు, కుజుడు అను ఈ రెండు గ్రహముల వలనే గాక శని వలన కూడా ఏర్పడుతుంది. ఒక స్త్రీ జాతకములో 8వ స్థానములో శని ఉన్నట్లైతే మాంగల్య దోషం ఏర్పడుతుంది. జాతకములో 7వ స్థానానికి అధిపతి అయిన పాపగ్రహము (కుజుడు లేదా రవి లేదా శని లేదా రాహు లేదా కేతు) జాతక చక్రములోని 8వ స్థానములో అనగా మాంగల్య స్థానములో ఉన్నట్లైతే ఆ స్త్రీకి వైధవ్యము లభిస్తుంది. వైధవ్యము ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అని చెప్పలేము కానీ దంపతుల మధ్య విబేధాలు వచ్చి విడిపోవటం జరుగుతుంది.
- స్త్రీ జాతకములో అష్టమ భావములో అంటే 8వ స్థానములో రాహువు లేదా కేతువు ఉన్నట్లైతే , మాంగల్య దోషము ఉన్నట్టుగా గుర్తించాలి. దీనినే నాగ దోషం అని కూడా పిలుస్తారు. నాగదోషము ఉన్న స్త్రీలకు వివాహ సంబంధములు కుదరటములో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ ఏదైనా సంబంధము కుదిరినా కూడా సరైన వరుడు లభించటం దాదాపు అసాధ్యము అవుతుంది. అందువలన రాహువు లేదా కేథ్వు కారణంగా ఏర్పడే మాంగల్య దోషము స్త్రీలకు దాంపత్య జీవనమును దూరము చేస్తుంది. అంతేకాకుండా అత్తామామలతో విరోధాలు రావటం, భర్తకు తరచుగా రోగాలు రావటం జరుగుతుంది.
సంపూర్ణ జన్మ కుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
మాంగల్య దోష ప్రభావాలు
mangalya dosham ఉన్నవారికి వివాహ ఆలస్యం, దాంపత్య విభేదాలు, కుటుంబ అశాంతి లేదా జీవిత భాగస్వామితో అనుకూలత సమస్యలు కనిపించవచ్చు. అయితే ప్రతి జాతకంలో ఫలితాలు ఒకే విధంగా ఉండవు. ఇతర గ్రహ యోగాలు మరియు దశలు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి.
మాంగల్య దోష నివారణ (Mangalya Dosham Pariharam):
ఈ మాంగల్య దోష నివారణ జరుగుటకు పరిహారములు జరిపించుకోవాలి. క్రింద ఇవ్వబడిన హోమములలో ఏదైనా ఒక ప్రాయశ్చిత్త హోమము జరిపించుకోవాలి. ఈ హోమములు జరిపించుకోవడం వలన పూర్వజన్మలో చేసిన పాపముల ప్రాయశ్చిత్తము కలిగి , మాంగల్య దోషము నివారణ కలుగుతుంది. ఆ హోమములు ఏమిటంటే.
- అష్టమంగళ బలి
- వైవాహిక పీడా దోష నివారణా హోమము
- సువాసిని హోమము
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
మాంగల్య దోషం అంటే ఏమిటి?
మాంగల్య బలం మరియు వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపే గ్రహ స్థితులను మాంగల్య దోషం అంటారు.
Mangalya Dosham Meaning ఏమిటి?
Mangalya dosham meaning అంటే వివాహ బంధం, మాంగల్య స్థిరత్వం మరియు దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేసే జ్యోతిష్య దోషం.
Mangalya Dosham for Female ఎలా గుర్తిస్తారు?
స్త్రీ జాతకంలోని అష్టమ భావం, అష్టమాధిపతి మరియు గురు గ్రహ స్థితిని పరిశీలించడం ద్వారా గుర్తిస్తారు.
Mangalya Dosham Pariharam ఉందా?
జాతక పరిస్థితులను బట్టి హోమాలు, ప్రాయశ్చిత్తాలు మరియు ఇతర జ్యోతిష్య పరిహారాలు సూచించబడతాయి.
Mangalya Dosham in Astrology ఎందుకు ముఖ్యమైనది?
వివాహం, మాంగల్య బలం మరియు దాంపత్య జీవితానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషించడంలో దీనికి ప్రాధాన్యం ఉంటుంది.
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com
||సర్వే జనా సుఖినోభవంతు||
||శుభం||
-C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430
Related Articles:
- షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?
- నష్టజాతక ప్రశ్న-The Lost Horoscope
- జాతక పరిశీలన- Horoscope Reading
- ఏ యంత్రమును ఎందుకు పూజించాలి?
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- Chinnamastha Homam- చిన్నమస్తికా హోమం
- Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ
