కర్కోటక కాలసర్ప దోషం
జన్మకుండలిలో అష్టమ భావములో (ఆయుర్దాయం, ఊహించని లాభాలు, పూర్వీకుల ఆస్తులు, గత జన్మ కర్మ) రాహువు మరియు ద్వీతీయ భావములో (ధన, నేత్ర, వాక్కు) కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఆ రాహు కేతు మధ్య ఉన్నట్లైతే వారికి కర్కోటక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి.Click below to read more.
తక్షక కాలసర్ప దోషం
తక్షక కాలసర్పదోషం వలన జాతకుల యొక్క వ్యక్తిత్వం పై, లక్షణాల పై, వైఖరి పై, వైవాహిక జీవితం పై, వ్యాపార భగస్వామ్యం పై ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. Click below to read more
మహాపద్మ కాలసర్ప దోషం
మహాపద్మ కాలసర్పదోషం వలన జాతకుల యొక్క శత్రువర్గం, ఆరోగ్యం, రుణములు, వ్యయములు, విదేశీయాన ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మ...
పద్మ కాలసర్ప దోషం
జన్మకుండలిలో పంచమ భావములో (సంతాన స్థానం, వృత్తి, ప్రేమ వ్యవహార స్థానం, విద్య) రాహువు మరియు ఏకాదశ భావములో (లాభ స్థానం, పూర్వ జన్మ) కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారు పద్మ కాలసర్ప దోషము ఉన్నట్టుగా గుర్తించాలి.
శంఖపాల కాలసర్ప దోషం
శంఖ పాల కాలసర్పదోషం ఉన్న జాతకులు కుటుంబ రీత్యా, కుటుంబ ఆస్తుల రీత్యా, వాహన, విద్యా, మాతృ సంబంధిత విషయాల రీత్యా, ఉపాధి, ఉద్యోగ, పదవీ రీత్యా సమస్యలు తీవ్రంగా ఎదుర్కొన్నప్పటికి,
వాసుకి కాలసర్ప దోషం
వాసుకి కాలసర్ప దోషం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ […]
కులికా కాలసర్ప దోషం
కులికా కాలసర్ప దోషం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ […]
అనంత కాలసర్ప యోగం
జీవితంలో ఒడిదుడుకులను, అవరోధాలను అధిగమించి తాను అనుకున్నది సాధించడానికి ఈ దోషం ఉన్న జాతకులు ఎంతో కాలం పాటు శ్రమించాల్సి ఉంటుంది
Complete Horoscope Reading- సంపూర్ణ జాతక విశ్లేషణ
మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన...