ధన్వంతరి హోమం
ధన్వంతరీ హోమనికి ధన్వంతరి భగవానుడు అధిపతిగా ఉంటాడు. పాల సముద్రమును చిలికేటపుడు ధన్వంతరీ భగవానుడు ఉద్భవించాడు. ఈ ధన్వంతరీ హోమము వల్ల మంచి ఆరోగ్యం, ధీర్ఘయువు జాతకులు పొందుతారు.
ఈ ధన్వంతరీ హోమం వల్ల అనుకూల ప్రకంపనలు ఉత్పన్నమయ్యి, జాతకుల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ మహాశక్తివంతమైన ధన్వంతరీ హోమం, అన్నీ రకాల అనారోగ్యాలకు చక్కటి పరిహారం. ఈ ధన్వంతరీ హోమం ఆచరించడం వల్ల, ధన్వంతరీ భగవానుడి అనుగ్రహం లభించి, అన్నీ రకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. ఈ ధన్వంతరీ హోమం జరిపించే సమయంలో 108 ఔషధ మూలికలను హోమాగ్నికి ఆర్పిస్తారు. ఆ హోమాగ్ని నుండి ఔషధ గుణములు వాయువు ద్వారా వ్యాపించడం వల్ల, శారీరక అనారోగ్యాలు నశించిపోతాయి.
ఈ శక్తివంతమైన హోమం ఆచరించేందుకు ఏకాదశి తిథి ఎంతో మంచిది. గురు హోర, బుధ హోరలు కూడా ఈ హోమం జరిపించేందుకు మంచి సమయం అని చెప్పవచ్చు. ఈ ధన్వంతరీ హోమం, అన్ని రకాల వ్యాధులకు సరైన పరిహారం. ఈ హోమమును సంవత్సరానికి ఒకసారి జరిపిస్తే, అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి.
Related Articles:
సంపూర్ణ జాతక పరిశీలన
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు.
Ph: 9846466430
Please wait...