బ్రహ్మ తంత్ర వెబ్ సైట్ వీక్షకులకు గమనిక: కేవలం 05-06-2024 నుండి 20-06-2024 వరకు మాత్రమే
ఈ మధ్య కాలంలో కొంతమంది మాకు కాల్ చేసి ఒకే విధమైన జ్యోతిష్య పరమైన సందేహాలు అడుగుతున్నారు. అందరికీ విడివిడిగా ఫోను ద్వారా సమాధానాలు ఇచ్చేందుకు వ్యవధి ఉండుట లేదు. కావున జాతకులు మీ జన్మకుండలిలోని అంశాలకు సంబంధించి ఏదైనా సందేహాలను, వివరణను తెలుసుకోవాలంటే మీరు 3 ప్రశ్నలుగా మాకు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ ద్వారా గాని లేదా ఈమెయిల్ ద్వారా గాని మాకు పంపగలరు. అయితే వాటికి సంబంధించిన సమాధానాలు మాత్రం మేము వెబ్ సైట్లో పోస్ట్ చేస్తాము (మీరు కోరినట్లైతే మీ అసలు పేర్లు మార్చి పోస్ట్ చేస్తాము, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలు అలానే ఉంచుతాము). తద్వారా ఇదే సందేహము ఉన్న వేరొకరికి కూడా ఇది ఉపయోగపడవచ్చు. ఈ ఉద్దేశముతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమము కేవలం 05-06-2024 నుండి 20-06-2024 వరకు మాత్రమే వర్తించును. ఆ తరువాత మీరు పంపు ప్రశ్నలకు లేదా సందేహాలకు సమాధానములు ఇవ్వబడదు.
మీరు మాకు మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, 3 సందేహాలు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఉదా: 1. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉన్నదా? 2. సర్పదోషం ఉన్నదా? 3. పితృదోషం ఉన్నదా? ఈ విధంగా అడుగవలెను.
గమనిక :
- కేవలం ఈమెయిల్ లేదా క్రింద ఇవ్వబడిన ఫార్మ్ ద్వారా అందజేసిన వారి సందేహాలను మాత్రమే నివృత్తి చేయబడును.
- Whatsapp ద్వారా పంపబడే సందేహాలు పరిగణలోకి తీసుకోబడదు.
- మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం యొక్క వివరాలు ఉన్నవారికి మాత్రమే ఈ సందేహ నివృత్తి చేయబడుతుంది.
- వీటికి ఏ విధమైన రుసుము లేదా సంభావన తీసుకోబడదు.
సందేహాలు పంపవలసిన ఈ మెయిల్: chakrapani.vishnumaya@gmail.com
[bitform id=’7′]
Related Articles:
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- Bhairavi homam -భైరవి హోమం
- Chinnamastha Homam- చిన్నమస్తికా హోమం
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- కళత్ర దోషం అంటే ఏమిటి? కళత్ర దోష ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
- యంత్ర ప్రపంచం
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి
Ph: 9846466430