About Me
నేను, C.V.S. చక్రపాణి, జ్యోతిష్య ప్రపంచానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. గత 25 సంవత్సరముల నుండి ఎన్నో వేల మంది యొక్క జాతక పరిశీలన చేశాను. జ్యోతిష్యశాస్త్రంలో పట్టభధ్రుడు అయిన నాటి నుండి జాతక చక్ర పరిశీలన చేయటం ప్రారంభించాను. మొదటి 6 నెలల వరకు ఒక్కో జన్మకుండలి పరిశీలనకు నాకు 3 నుండి 4 గంటల సమయం పట్టేది. నా 25వ ఏట నుండి జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రముల పరిశీలన చేస్తూ, విశ్లేషిస్తూ వాటిలోని సూక్ష్మమైన మంత్ర, తంత్ర రహస్యములను తెలుసుకున్నాను.
Brahma Tantra Astro Services
+ (91) 9846466430
Our Services
జ్యోతిష్య పరిశీలన
వ్యక్తి జనన సమయంలో గ్రహ స్థితుల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం. జీవితంలోని వివిధ అంశాలపై సూచనలు ఇస్తారు.
Read Moreప్రశ్నా శాస్త్రం
ప్రస్తుతం ఉన్న సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా సమాధానాలు కనుగొనడం.
Read Moreవివాహ పొంతన
ఇద్దరు వ్యక్తుల జన్మకుండలిలను పోల్చి వారి మధ్య సంబంధం ఎంతవరకు సజావుగా సాగుతుందో తెలుసుకోవడం.
Read Moreయంత్రానుష్టానం
వివిధ రకాల యంత్రాలను తయారు చేసి వాటిని పూజించడం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడం.
Read Moreరత్న ధారణ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలను ప్రశాంతం చేయడానికి మరియు శుభ ఫలితాలను పొందడానికి నిర్దిష్ట రత్నాలను ధరించడం.
Read Moreదోషాలు-అవయోగాలు

Our Latest Blogs
అనంత కాలసర్ప యోగం
జీవితంలో ఒడిదుడుకులను, అవరోధాలను అధిగమించి తాను అనుకున్నది సాధించడానికి ఈ దోషం ఉన్న జాతకులు ఎంతో కాలం పాటు శ్రమించాల్సి ఉంటుంది
Complete Horoscope Reading- సంపూర్ణ జాతక విశ్లేషణ
మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన...
Grahan Yoga గ్రహణ యోగం
మన జీవితంలో అత్యంత సమస్యలు సృష్టించే అతి ముఖ్యమైన అవయోగాలలో ఒకటి ‘గ్రహణ యోగం.’ ఈ గ్రహణ యోగం రెండు రకాలు ఉంటాయి. 1. చంద్ర గ్రహణ యోగం, 2. సూర్య గ్రహణ యోగం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రవి లేదా చంద్రుడు, రాహువు లేదా కేతువుతో కలసి ఒకే రాశిలో సంగమించినపుడు, ఆ సమయంలో జన్మించిన వారికి గ్రహణ యోగం ఉంటుంది అని చెప్పబడింది.






