About Me
నేను, C.V.S. చక్రపాణి, జ్యోతిష్య ప్రపంచానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. గత 25 సంవత్సరముల నుండి ఎన్నో వేల మంది యొక్క జాతక పరిశీలన చేశాను. జ్యోతిష్యశాస్త్రంలో పట్టభధ్రుడు అయిన నాటి నుండి జాతక చక్ర పరిశీలన చేయటం ప్రారంభించాను. మొదటి 6 నెలల వరకు ఒక్కో జన్మకుండలి పరిశీలనకు నాకు 3 నుండి 4 గంటల సమయం పట్టేది. నా 25వ ఏట నుండి జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రముల పరిశీలన చేస్తూ, విశ్లేషిస్తూ వాటిలోని సూక్ష్మమైన మంత్ర, తంత్ర రహస్యములను తెలుసుకున్నాను.
Brahma Tantra Astro Services
+ (91) 9846466430
Our Services
జ్యోతిష్య పరిశీలన
వ్యక్తి జనన సమయంలో గ్రహ స్థితుల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం. జీవితంలోని వివిధ అంశాలపై సూచనలు ఇస్తారు.
Read Moreప్రశ్నా శాస్త్రం
ప్రస్తుతం ఉన్న సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా సమాధానాలు కనుగొనడం.
Read Moreవివాహ పొంతన
ఇద్దరు వ్యక్తుల జన్మకుండలిలను పోల్చి వారి మధ్య సంబంధం ఎంతవరకు సజావుగా సాగుతుందో తెలుసుకోవడం.
Read Moreయంత్రానుష్టానం
వివిధ రకాల యంత్రాలను తయారు చేసి వాటిని పూజించడం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడం.
Read Moreరత్న ధారణ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలను ప్రశాంతం చేయడానికి మరియు శుభ ఫలితాలను పొందడానికి నిర్దిష్ట రత్నాలను ధరించడం.
Read Moreదోషాలు-అవయోగాలు

Our Latest Blogs
Problems with boss, higher officials-Astrology reasons
ఉద్యోగములో అధికారులతో ఇబ్బందులు ఎందుకు వస్తాయి?- అందుకు గల జ్యోతిష్య కారణాలు ఏమిటి? Problems with boss, higher officials మానవుడికి తన మనుగడ కొరకు భగవంతుడు ఎన్నో విద్యలను, శాస్త్రాలను వరంగా ప్రసాదించాడు. జ్యోతిష్య శాస్త్రము అనేది వేదాలకు కన్ను […]
Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
Mathibhramana Yogam మతిభ్రమణ యోగం Mathibhramana Yogam జ్యోతిష్య శాస్త్రం మనకు తెలియజేసే అవయోగాలలో ఈ మతి భ్రమణ యోగం కూడా ఒకటి. ఈ మతిభ్రమ యోగం అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పవచ్చు. […]
Chinnamastha Homam- చిన్నమస్తికా హోమం
చిన్నమస్తికా హోమం దశమహావిద్యలలో అయిదవ మహావిద్యే ఈ చిన్నమస్తికా మాత. తంత్ర దేవతలైన దశమహావిద్యలలో ఒకరైన చిన్నమస్తికా దేవిని చిన్నమస్తా, ప్రచండ చండికా అని కూడా పిలుస్తారు. తన శిరస్సును తానే ఖడ్గముతో ఖండించుకొని, ఒక చేతిలో తను ఖండించుకున్న శిరస్సును, […]






