సర్పశాపం
ఒక మనిషి ప్రస్తుత జన్మలో గాని, గత జన్మలో గాని జతకట్టి ఆడుతున్న త్రాచుపాములపై రాళ్ళు విసరడం, త్రాచుపాములను హతమార్చడం, ఇలాంటివి చేయటం వలన తీవ్ర సర్పశాపం ఏర్పడుతుంది. మన పూర్వీకులు గాని, మనము గాని త్రాచుపాముని చంపినట్లైతే ఆ త్రాచుపాము చనిపోయిన తరువాత కొద్ది వారాలలో అస్థిపంజరముగా మారిపోయినప్పటికి ఆ అస్థిపంజరం చుట్టూ ఆ త్రాచుపాము యొక్క ప్రేతాత్మ శాపం 7 తరాల వరకు వారి పూర్వీకులను వేటాడి, వేధిస్తూ అన్నీ రకాల గ్రహాపీడలను, సంతానం కలుగకపోవటం, చర్మ సంబంధిత సమస్యలు, విపరీతమైన త్రాగుడికి బానిసలు కావటం, పరాయిస్త్రీ పురుషులతో సంభోగ వాంఛను కలిగించడం, వ్యాపారాలలో విపరీతమైన నష్టాలు రావటం , ఆకస్మిక మరణములు కలుగటం, ఎంత కష్టపడినా పెళ్లి సంబంధాలు కుదరకపోవడం లాంటి సమస్యలను ఈ సర్పశాపం కలుగచేస్తుంది. సర్పశాప, నాగదోష విమోచన కాకుండా జీవితములో ఎలాంటి సంతృప్తి, అభివృద్ధి ఉండవు. సర్పశాపం వలన భార్యా భర్తల మధ్య విపరీతమైన గొడవలు వస్తాయి. వివాహం అయిన కొద్ది కాలానికే విడిపోవడం జరుగుతుంది. సంతానము కలుగదు. స్త్రీలకు గర్భసంచి సంబంధిత సమస్యలు వస్తాయి. చాలా మంది భావించినట్లుగా కాలసర్పదోషము మరియు సర్పశాపము రెండు ఒకటి కాదు. ఎవరి జన్మకుండలిలో అయితే పంచమములో రాహువు లేదా కేతువు ఉన్నట్లైతే వారికి నాగదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. పంచమములో రాహు లేదా కేతు ఉన్నవారికి పిల్లలు పుట్టరు. పుట్టినా బ్రతకరు. ఈ నాగదోషము ఉన్నవారు చెప్పటానికి వీలు కానీ అనేక రకాల సమస్యలతో బాధపడతారు. అంతేకాకుండా సంతానము వలన బాధలు కలుగటం లాంటివి జరుగుతాయి. ఈ నాగశాపమునకు మరియు కాలసర్పదోషమునకు పరిహారముగా ఆశ్లేషబలి, నవనాగమండలం, నారాయణ నాగబలి, మహాసర్పబలి . ఈ నాలుగు హోమాది కార్యక్రమములు వలన మాత్రమే ఈ దోషముల విముక్తి కలుగుతుంది. సర్పశాపముకు, కాలసర్పదోషముకు కాళహస్తిలో రాహుకేతు పూజలు చేయటం, పుట్టలో పాలు పోయటముతో సరిపోదు. ఈ కార్యకరములు కచ్చితంగా జరిపించుకోవాలి.
ఎవరి జన్మకుండలిలో అయితే మేషరాశిలో లేదా వృశ్చిక రాశిలో, లగ్నములో గాని, చతుర్థ భావములో గాని, ద్వాదశ భావములో గాని రాహు, కేతు, శని ఉన్నట్లైతే అది పరిపూర్ణ సర్పశాపం అని తెలుసుకోవాలి.
సర్ప నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.
స్త్రీలకు జన్మకుండలిలో లగ్నములో కేతువు ఉంటే వారికి నాగదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ లగ్న కేతువు వలన నాగదోషముతో పాటు మాంగల్య దోషము కూడా ఉంటుంది. ఇలాంటి మాంగల్య దోషం ఉన్న వారికి వివాహము జరుగటం కష్టం అవుతుంది. అంతేకాకుండా కేతువు 2వ భావములో ఉన్నవారికి ‘ఆయుర్భావ నాగదోషం’ ఉన్నట్టు గుర్తించాలి. వీరికి అకాలమరణం ప్రాప్తించే అవకాశం ఉంటుంది.
గమనిక:
ప్రముఖ కేరళ జ్యోతిష శాస్త్ర,వాస్తు శాస్త్ర పండితులు దైవజ్ఞ రత్న C.V.S.చక్రపాణి గారు మీరు ఎదుర్కొంటున్న వివిధ రకముల సమస్యలకు పరిహారాలు తెలిపి జరిపిస్తారు.
అనేక రకాల యంత్ర మరియు తంత్ర సాధనాలు చేసుకోవాలి అనుకునేవారు యంత్ర సంబంధిత బీజమంత్రములు పొందడానికి C.V.S.చక్రపాణి గారిని సంప్రదించవచ్చు.
మీరు ఎదుర్కొంటున్న గ్రహదోషములకు, సర్పదోషములకు, పైశాచిక గ్రహ పీడలకు, క్షుద్రప్రయోగముల వలన కలిగే సమస్యలకు తగిన పరిహారముల కొరకు శ్రీ C.V.S.చక్రపాణి గారిని సంప్రదించవచ్చు.
శ్రీ C.V.S.చక్రపాణి గారు సర్పశాస్త్రములో అనువనువు తెలిసినవారు, నిత్యనుష్టాన పరులు. సుదర్శన హోమము, గణపతి హోమము, పుత్రకామేష్టి యాగం, నవగ్రహ హోమము, మహామృత్యుంజయ హోమము,లక్ష్మి కుబేర హోమము, స్వర్ణాకర్షణ బహిరవ హోమం, నాగభైరవ హోమం, ఆశ్లేషబలి,నారాయణ నాగబలి, మహా సర్పబలి, నవనాగమండలం, ప్రత్యాంగిర శ్రీ చక్రేశ్వరి హోమం, సుబ్రహ్మణ్య వింశతి హోమం, గరుడ హోమం, గండభేరుండ జ్వాలా నృసింహ హోమం, శూలిని హోమం, వారాహి హోమం, కనకవటి హోమం, గంధర్వ రాజా హోమం, 21 రకముల యక్షి హోమములు కేరళ తాంత్రిక విధానములో జరిపిస్తారు. సంప్రదించవలసిన నెంబర్లు 9846466430
జన్మకుండలి పరిశీలన-Horoscope Reading
Email: chakrapani.vishnumaya@gmail.com
||సర్వే జనా సుఖినోభవంతు||
||శుభం||
-C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430
Related Articles:
- షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?
- నష్టజాతక ప్రశ్న-The Lost Horoscope
- జాతక పరిశీలన- Horoscope Reading
- ఏ యంత్రమును ఎందుకు పూజించాలి?
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ
- ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు