నష్టజాతక ప్రశ్నముThe Lost Horoscope
నష్టజాతక ప్రశ్న అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం తెలియని వారికి, వారి యొక్క జన్మించిన తేదీ, సమయం లగ్నం తెలుసుకుని జాతకచక్రమును రూపొందించే జ్యోతిష్య శాస్త్ర విధానం. ప్రజలకు తాము జన్మించిన సమయం, పుట్టిన తేదీ వివరాలు గుర్తుంచుకోకపోవడం వల్ల తరువాతి కాలంలో ఆ వ్యక్తి గ్రహదోషాల రీత్యా అవయోగాలు సమస్యలు ఎదురయినపుడు గ్రహదోషాలకు పరిహారములు ఏమిటో ఏ గ్రహదోషాలు ఉన్నయో తెలియక తికమక పడతారు. పుట్టిన పేరును బట్టి, మొదటి అక్షరాన్ని బట్టి, రాశిని నిర్ణయించుకొని మనకు మన రాశి తెలిసింది అని సంతృప్తి పడదామని ప్రయత్నిస్తారు. కాని అది సరైన విధానం కాదు. ఎందుకంటే మీ పేరును, మీరు జన్మించిన నక్షత్రానికి సంబంధించి పెట్టి ఉండకపోవచ్చు. అప్పుడు మీకు మీ రాశి ఖచ్చితంగా తెలియకపోవచ్చు. రాశి మాత్రమే తెలుసుకోవడం వల్ల జాతకచక్రం రూపొందించలేము. రాశి వల్ల ఒక వ్యక్తి యొక్క గుణగణాలు మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు ప్రశ్న, గుణగణాలు తెలుసుకోవడం కాదు గదా. జన్మకుండలిలో గ్రహాల దోషాల అవయోగాల వల్ల జాతకులు ఎదుర్కొంటున్న దుష్పరిణామాలు సమస్యలకు గ్రహదోష పరిహారాలు తెలియాలి.
నష్ట జాతక ప్రశ్నము అనే జ్యోతిష్య విధానం ద్వారా మీ చేత ప్రశ్న వేయించి, మీ యొక్క పుట్టినతేది, పుట్టిన సమయం, లగ్నం తెలుసుకొని మీ జాతకచక్రమును రూపొందించటం జరుగుతుంది.
మన పూర్వీకులైన మహర్షులు ఎంతో తపశ్శక్తితో దైవానుగ్రహం పొంది, ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని సిద్ధి పొంది జ్యోతిష్య శాస్త్రంలో నష్టజాతకాధ్యాయమును తాళపత్రముల ద్వారా మనకు అందజేయటం జరిగింది. ఈ తాళపత్రములలో నష్టజాతకధ్యాయమును నేను గ్రహించడం జరిగింది C.V.S.చక్రపాణి గారి ద్వారా మీ జాతక చక్రమును రూపొందించుకోవచ్చు. మీలో ఎవరికైనా జన్మతేదీ, సమయం తెలియని వారు జాతకచక్రమును పొందదలచిన వారు, తంత్ర గురువు కేరళ వావిల్యాపుర వాస్తవ్యులు తంత్ర పీఠాధిపతులు అయిన C.V.S.చక్రపాణి గారిని సంప్రదించి గలరని అందరూ దైవనుగ్రహం, గురుదేవుల అనుగ్రహం పొందాలని సదా కోరుకుంటున్నాము.
మీ యొక్క జాతకచక్రమును పొందగోరు వారు గురూజిని ప్రశ్న అడగాలి.
ప్రశ్న- గురూజీ! మా పుట్టిన తేదీ వివరాలు మాకు తెలియవు. నా యొక్క జాతకచక్రమును తెలియజేయండి అని అడగాలి.
ప్రశ్న అడిగే ముందు తలస్నానం ఆచరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించి, సంపూర్ణ విశ్వాసంతో అడగాలి.
మీ జాతకచక్రమును నిర్మించి మీకు కలిగే యోగాలు, అవయోగాలు వాటికి గ్రహదోష పరిహారాలతో సహా గురూజీ మీకు తెలియజేయడం వ్రాసి పంపడం జరుగుతుంది. తద్వారా మీ పూర్వజన్మ విశేషాలను కూడా తెలుసుకోవచ్చు.
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి
Ph: 9846466430
చేతబడి, బాణామతి, చిల్లంగి లాంటి అభిచార కర్మలకు, శత్రువుల చెడు ప్రయోగాల నిర్మూలనకు తాంత్రిక హోమములు కేరళలోని మా బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకోవచ్చు.
వివరాలకు సంప్రదించండి. Ph 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com
Related Articles:
- జాతక పరిశీలన- Horoscope Reading
- ఏ యంత్రమును ఎందుకు పూజించాలి?
- Problems with boss, higher officials-Astrology reasons
- ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ
- Astrology reasons for extra martial affair-వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.
#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu
G.thirupathi
January 21, 2020 at 10:24 pm
గురువు గారికి నమస్కారము
ఏ పని చేసినా మద్య లోనె ఆగుతుంది.
2013 స
రియల్ ఎస్టేట్ భూమిలో షేరుగా డబ్బులు పెట్టుబడి పెట్టిన
ఆ డబ్బులు తిరిగి రాలేదు.
కొంత డబ్బు మద్య ఉండి ఇప్పించాను
మా నాన్న గారి నుండి వచ్చే భూమి రావడంలేదు.
నా సమస్య కు రెమిడీస్ చెప్పండి. గురువు గారు నమస్తే