వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు
వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సప్తమ స్థానాన్ని వైవాహిక స్థానంగా చెబుతారు. కాని వైవాహిక జీవితంలో మాత్రమే కాకుండా ప్రేమలో గాని స్నేహంలో గాని, వ్యాపార భాగస్వామ్యంలో గాని మనకు ఏర్పడే బంధాలు కూడా ఈ సప్తమ స్థానం తెలియజేస్తుంది. […]
పితృ దోష నివృత్తి హోమం
పితృ దోష నివృత్తి హోమం పూర్వీకులు చేసిన చెడు కర్మల ఫలితాలను వారి వారసులు ఈ పితృ దోషం రూపములో ఫలితములు అనుభవిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే మనం పూర్వ జన్మలో చేసిన కర్మలకు ఇప్పుడు అనగా ఈ జన్మలో అనుభవిస్తాము అని […]
కాలసర్పయోగ నివృత్తి హోమం
కాలసర్పయోగ నివృత్తి హోమం కాలసర్పయోగం అంటే ఏమిటి? జన్మకుండలిలో రాహువు మరియు కేతువు ఉన్న రాశుల మధ్యలో మిగిలిన ఏడు గ్రహములు, అనగా రవి,చంద్ర, శని, కుజ, శుక్ర, బుధ, గురు గ్రహములు ఇమిడి ఉన్నట్లైతే ఈ కాలసర్ప యోగం […]
12 రకాల కాలసర్పదోషాలు-Kalasarpa Yoga
12 రకాల కాలసర్పదోషాలు-Kalasarpa Dosha మానవ జీవితములపై ప్రభావాన్ని చూపించే ప్రధాన గ్రహాలైన రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ , శని అను ఈ ఏడు గ్రహాలు ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు మరియు కేతువు మధ్య చిక్కుకొని […]
ధన్వంతరీ హోమం
ధన్వంతరి హోమం ధన్వంతరీ హోమనికి ధన్వంతరి భగవానుడు అధిపతిగా ఉంటాడు. పాల సముద్రమును చిలికేటపుడు ధన్వంతరీ భగవానుడు ఉద్భవించాడు. ఈ ధన్వంతరీ హోమము వల్ల మంచి ఆరోగ్యం, ధీర్ఘయువు జాతకులు పొందుతారు. ఈ ధన్వంతరీ హోమం వల్ల అనుకూల ప్రకంపనలు ఉత్పన్నమయ్యి, […]
షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?
డిసెంబర్ 26,2019 నాడు షష్ట గ్రహ కూటమిలో సంభవించిన సూర్య గ్రహణం జరిగిన తరుణంలో మానవాళికి జరుగబోవు దుష్పరిణామాలు శ్రీ C.V.S.చక్రపాణి గారు ముందుగానే వివరించడం జరిగింది. వారి వద్ద ఉన్న ప్రాచీన కేరళ తాళపత్రముల నుండి సేకరించిన విషయంలో అతి […]
నష్టజాతక ప్రశ్న-The Lost Horoscope
నష్టజాతక ప్రశ్నముThe Lost Horoscope నష్టజాతక ప్రశ్న అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం తెలియని వారికి, వారి యొక్క జన్మించిన తేదీ, సమయం లగ్నం తెలుసుకుని జాతకచక్రమును రూపొందించే జ్యోతిష్య శాస్త్ర విధానం. ప్రజలకు తాము జన్మించిన సమయం, పుట్టిన […]
జాతక పరిశీలన- Horoscope Reading
జన్మకుండలి పరిశీలన జన్మకుండలిలో అదృష్టాన్ని కలిగించే యోగాలు, దురదృష్టాన్ని కలిగించే అవయోగాలు, జాతకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమైన గ్రహస్థితులను జన్మకుండలి ద్వారా తెలుసుకునే విధానం,వాటికి పరిహార మరియు పరిష్కార మార్గాలు తెలుసుకునే విధానం. జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ […]
ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?
Astrology reasons for Suicide attempts ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి? ఇప్పటి కలియుగములో గ్రహములు, వాటి స్థానములు పెరిగే కొలది మన జీవనవిధానాలు మారుతున్నాయి. జీవన విధానాలు మారటం వలన అందరి మనస్సులకు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందువలననే చిన్నా,పెద్ద […]