🕉️ ఆశ్లేష బలి పూజా ఆహ్వానం 🕉️
📍 శ్రీ మలయాళ భగవతి నాగరాజ స్వామి నాగయక్షి పీఠం, అరణ్యమలై, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
📅 జూలై 26, 2025
వివరాలు:
- పూజా తేదీ: జూలై 26, 2025
- నమోదు చేసుకునే అవకాశం: కేవలం 21 మందికి మాత్రమే
- ఋత్విక్ సంభావన: ₹25,000/-
- దీక్ష వస్త్రాలు, పూజా సామగ్రి ఏర్పాట్లు అన్నీ కూడా పీఠం తరుపున జాతకులకు అందుతాయి.
- మీరు పూజ రోజున మాత్రమే హాజరు కావాలి.
ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నాగదోష నివారణతో శుభఫలితాలు పొందగలుగుతారు.
📞 పూర్తి వివరాల కోసం సంప్రదించండి: 98464 66430
నాగ దోషం, సర్ప దోషం, కాల సర్ప యోగం వంటి దోషాలను నివారించేందుకు ఆశ్లేష బలి హోమ కార్యక్రమమే అత్యంత శక్తివంతమైన పరిష్కార మార్గం. నాగరాజ స్వామి, నాగయక్షి దేవి అనుగ్రహంతో, మా పీఠంలో కేరళ తాంత్రిక విధానంలో ఆశ్లేష బలి పవిత్ర హోమాది పూజా కార్యక్రమమును నిర్వహించబోతున్నాము. ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నాగదోష నివారణతో శుభఫలితాలు పొందగలుగుతారు. సర్ప పీఠాలలో చేసే నవనాగమండలం, ఆశ్లేష బలి పూజాది కార్యములకు మాత్రమే సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. తీవ్రమైన కాలసర్పదోషం, నాగ శాపం, నాగ దోషం, రాహు గ్రహ నాగదోషం, కేతు గ్రస్త సర్పదోషం సంపూర్ణంగా తొలగిపోవాలంటే ఆశ్లేష బలి, నవనాగమండలం పూజను తప్పనిసరిగా జరిపించుకోవాలి. జాతకులు ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని మరియు వ్యక్తిగతంగా గాని ఈ పూజను నిర్వహించుకోవడం మంచిది.
ఈ హోమమును ఎవరు జరిపించుకోవాలి?
వ్యక్తిగత జన్మకుండలిలో నాగ శాపం, సర్ప శాపం, కాలసర్పయోగం, రాహు గ్రస్త నాగ దోషం, కేతు గ్రస్త సర్ప దోషం ఉన్నవారు మరియు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఈ ఆశ్లేష బలి హోమాది పూజా కార్యక్రమమును జరిపించుకోవాలి.
ఈ హోమము వలన కలిగే ప్రయోజనములు ఏమిటి?
ఆశ్లేష బలి పరిహారమును జరిపించుకోవడం వలన జన్మకుండలిలో రాహు కేతువుల వలన కలిగే నాగ దోషాలు, నాగ శాపాలు, నాగ శాపం, సర్ప దోషం, కాలసర్ప దోషం వంటి దోషములు నివారించబడతాయి.ఈ దోషముల వలన కలిగే అనారోగ్య సమస్యలు, రాహు, కేతు గ్రహముల దోషముల వలన కలిగే అడ్డంకులు, ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. సంతానం ఆలస్యమైన వారికి ఈ పరిహారము జరిపించుకున్న తరువాత సంతాన భాగ్యం దక్కుతుంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు నివారించబడతాయి. ఈ దోషాల వలన ఎదుర్కొనే చట్ట సంబంధమైన, భూ సంబంధమైన సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయి.
ఆశ్లేష బలి హోమము నమోదు చేసుకొనుటకు చివరి తేదీ ఏమిటి?
ఈ హోమ కార్యక్రమములో పాల్గొనగోరువారు 9846466430 నెంబరుకు కాల్ చేసి జూలై 20వ తారీఖు లోపు నమోదు చేసుకోగలరు.
ఈ హోమము జరిపించుకోవడానికి ఏ విధంగా నమోదు చేసుకోవాలి?
శ్రీ మలయాళ భగవతి శ్రీ నాగరాజ స్వామి నాగయక్షి పీఠము, అరణ్యమలై సర్ప పీఠములో ఆశ్లేష బలి కార్యక్రమము శ్రావణ మాసము జులై 26వ తారీఖున జరిపిచుకునేందుకు జాతకులు 9846466430 నెంబరుకు కాల్ చేసి తమ గోత్ర నామములు నమోదు చేసుకోగలరు. ఆశ్లేష బలి హోమ కార్యక్రమునకు కావల్సిన పూజా సామగ్రి, పుష్పములు, ఫలములు, నైవేద్యము, జాతకులు ధరించవలసిన దీక్ష వస్త్రములు, యాజ్ఞీకులకు చేయవలసిన వస్త్ర దనములు, తాంబూలము అన్నీ కూడా పీఠము వారే అందజేస్తారు.
ఆశ్లేషబలి పూజ కార్యక్రమం:
- సంకల్పం
- వినాయక పూజ
- ఆశ్లేషబలి కలశ స్థాపన
- ఆశ్లేష మండల ఆర్పణ
- ఆశ్లేష బలి జపము
- ఆశ్లేష బలి హోమం
- పూర్ణాహుతి
- ప్రసాద వితరణ
- వేద ఆశీర్వచనము
—దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ
Related Articles:
- ఎన్నో సమస్యలు కలిగించే 12 రకాల కాలసర్పయోగాల వివరణ
- గ్రహణ యోగం వలన ఏ విధమైన సమస్యలు కలుగుతాయి? ఎలా గుర్తించాలి?
- ఏ భావంలో అంగారక యోగం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
- తీవ్రమైన సమస్యలకు గురి చేసే పితృ శాపం వివరాలు.
- దంపతుల మధ్య విభేదాలకు కారణమయ్యే వైవాహిక దోషం
- జాతకంలోని అవయోగం వలన జైలు పాలు చేసే బంధన యోగం
- జీవితంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే గురు చండాల యోగం
- మాంగల్య దోషం
Ph: 9846466430
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.