కేరళ తాంత్రిక పరిహారాదులు
వ్యక్తుల గ్రహదోష నిర్మూలనకు చేసే పూజలు, హోమాదులలో కేరళ తాంత్రిక విధానంలో చేసే తంత్ర పరిహారాది హోమాలు కొంచెం విభిన్నంగా ఉంటాయి. ఇతర విధానాలలో మంత్రానుష్టానముతో మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. (కేరళ తంత్ర విధానాలు) మినహా, మంత్రానుష్టాన విధానములో మాత్రమే చేసేడి హోమాదులు ఫలితములు ఇవ్వడానికి ఎక్కువ కాలం పడుతుంది. కేరళ తంత్ర విధానంలో చేసే హోమ విధానాలలో ఉపయోగించే ముద్రలతో మరియు ముద్రా సహిత మంత్రానుష్టాన అభిచార హోమాదులు జాతకులకు శీఘ్ర ఫలితాలను ప్రాప్తిస్తాయి. ప్రస్తుత కాలంలో వ్యక్తులు శీఘ్ర ఫలితాలను, ఖచ్చితమైన ఫలితాలను కోరుకోవడం కారణంగా కేరళ తంత్ర విధానాన్ని మేము అనుసరిస్తున్నాము. జన్మకుండలిలో అపమృత్యుదోషం, ఆయుఃక్షీణ దోష నివృత్తికి- మహా మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తాము. వివాహంకాని వారికి లేదా బ్రహ్మచారులకు మృత్యుగండములు తొలగించుటకు ‘యమవిధి బలి’ అను కేరళ తాంత్రిక పరిహారమును నిర్వహిస్తాము. కొన్ని దోషాల నివృత్తికి వ్యక్తులకు పరోక్షముగా హోమాది కేరళ తాంత్రిక పరిహారములు నిర్వహిస్తాము. వ్యక్తుల యొక్క జన్మ లగ్నము, జన్మ రాశి, జన్మ నక్షత్రము, పేరు, స్వగోత్రము, మాతృ గోత్రములను, జాతకుని యొక్క ఫోటోని, వారు సమర్పించిన వస్త్రమును సేకరించి జాతకునికి పరోక్షముగా 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు, 15 రోజులు, 18 రోజులు, 21 రోజుల పాటు ఈ తాంత్రిక పరిహారాదులు నిర్వహించుట జరుగుతుంది. ఎలాంటి సంధర్భములోను వ్యక్తుల గ్రహ దోష నిర్మూలనకు చేసే వ్యక్తిగల హోమాదులు సామూహికంగా చేయుట నిషిద్ధం. అందుచేత వారికి మాత్రమే, వారి గురించి మాత్రమే వ్యక్తిగతముగా కేరళ తంత్ర విధానాల ద్వారా హోమాదులు నిర్వహిస్తారు. విషతుల్య యోగం గలవారికి, దాని నిర్మూలనకు తంత్ర భైరవ హోమాన్ని 21 రోజులు నిర్వహించడం జరుగును. తల్లీబిడ్డలకు అనగా బాలింతకు, తనకు కలిగిన సంతానముకు విషతుల్య యోగం ఏర్పడినపుడు ఆ మాతృమూర్తికి ప్రాణగండములు , అనారోగ్యములు ఏర్పడతాయి. తల్లి, శిశువులిరువురికి ఈ దోష నివృత్తికి కేరళ తంత్ర పరిహరాదుల ద్వారా పరిహార నిర్మూలన జరిపిస్తాము.
కుటుంబంలో వ్యక్తులు ముఖ్యంగా దంపతులలో ఒకరు, స్త్రీ శాపము కారణంగా చెడు మార్గాలలో పయనిస్తున్నపుడు, వారికి గల దోష నిర్మూలనకు, అతికామ విచ్చేధన తంత్ర అనే పరిహారము ద్వారా 6 రోజుల పాటు హోమాదులు పరోక్షముగా నిర్వహించుట వలన, వారికి గల గ్రహ దోషము నియంత్రించబడి వారు సాంప్రదాయబద్ధంగా నడచుకుంటారు. ఒక రకంగా ఇది వశీకరణం లాంటిది. వ్యక్తులు చెడు వ్యసనాలకు బానిసలైన వారికి (వివాహం గాని వారికి) కుక్షి బలి, పైశాచిక శుక్ర గ్రహ పీడా నివారణ బలి అనే కేరళ తాంత్రిక విధానాలను, వ్యక్తులకు దోష నివారణార్థం 12 రోజులు నిర్వహించబడును. వ్యక్తులకు తెలియకుండానే ఈ హోమదులు నిర్వహించబడతాయి. ఈ దశలో లేదా ఆ సమయంలో (హోమాదులు నిర్వహించు సమయంలో) కొన్ని నియమాలు తప్పక పాటించవలసి ఉంటుంది. కొన్ని దినములు తాంత్రిక ఔషధ సేవనము చేయవలసి ఉంటుంది. 41 రోజులలో సంపూర్ణ ఫలితము లభించును.
- కోర్టు వ్యవహారాదులలో విజయం సాధించుటకు మహాసుదర్శన హోమము, క్రీడా రంగములో లేదా కళారంగములో కార్య విజయ ప్రాప్తికి ‘భీష్మ బలి’ అనే కేరళ తాంత్రిక పరిహారాదులను నిర్వహించుట జరుగును.
- సంతాన దోష నిర్మూలనకు, సంతాన చింత విచార దోష నివృత్తికి, శీఘ్ర సంతాన ప్రాప్తికి తంత్ర పరిహారమును 5 రోజులు నిర్వహించడం జరుగుతుంది.
- వ్యాపార వ్యవహారాదులలో నష్టాలను నిర్మూలించి అఖండ ధన ప్రాప్తి పొందడం కోసం ‘తాంత్రిక గంధర్వ కుబేర బలి’ అనే పరిహారములు 5 రోజులు నిర్వహించడం జరుగుతుంది.
- గుప్త శతృ నిర్మూలనకు చండీ హోమమును 9 రోజులు నిర్వహించాలి. శతృ సంహారమునకు ‘తాంత్రిక హనుమాన్ హోమాన్ని’ నిర్వహిస్తాము.
- భూత, ప్రేత, పిశాచ బాధలకు (negative energies), ప్రతికూల శక్తుల నిర్మూలనకు‘జ్వాలా నృసింహా హవనము’ను నిర్వహిస్తాము.
- గ్రహణ యోగము ఉన్న జాతకులకు గ్రహణ యోగ దోష నివారణ కోసం‘సూర్య సప్తశతి హవనము’జరిపించాలి.
- పితృదోష నివారణకు‘నారాయణ బలి, మోక్ష నారాయణ బలి’ నిర్వహిస్తాము.
- ప్రతికూల గ్రహ దశలు జరుగుతున్నపుడు గ్రహ దోషాది హోమము, జపములు, దానములు జరిపించబడతాయి (వారి జన్మకుండలిలోని గ్రహదశల ఆధారంగా).
- రాజకీయ రంగమున పదవీ ప్రాప్తి కొరకు‘రాజశ్యామల హోమము’ను జరుపగలము.
- గురు చండాల యోగ నిర్మూలనకు‘అఘోరా దత్త బలి’ని నిర్వహిస్తాము.
- ఆరోగ్య ప్రాప్తికి మరియు మందుల వ్యాపారాభివృద్ధికి ‘మహా తాంత్రిక ధన్వంతరీ కుబేర బలి’ని నిర్వహించుట జరుగును.
- తంత్ర ప్రయోగాలకు గురి కాబడి, సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు 21 రోజులు ‘వలియ గురూతి పూజ’ జరిపించబడును.
- ఋణ విమోచనకు ‘అష్ట మంగళ బలి’ని, ఇచ్చిన ఋణములు తిరిగి పొందుటకు‘తాంత్రిక కుజ కుబేర బలి’ని నిర్వహించడం జరుగుతుంది.
- బాలారిష్టములు నిర్మూలించడానికి ‘మహా మార్కండేయ బలి’ని నిర్వహిస్తాము.
- కార్య విఘ్న నివారణకు‘ఉచ్ఛిష్ట గణపతి హోమము’ను జరిపించగలము.
- ‘ప్రత్యాంగిర, భగలాముఖి, శూలిని, సిద్ధ కుబ్జక, రక్త కాళి, అఘోరా, వటుక భైరవ, క్షేత్ర పాల’ అను కేరళ తాంత్రిక పరిహరాదులు శతృ సంహారమునకు, అఖండ విజయ ప్రాప్తికి జరిపిస్తాము.
- ‘వారాహి, ఉచ్ఛిష్ట చండాలిని, జ్వాలా ముఖి’ వివిధ కేరళ తాంత్రిక పరిహారములను జర్పించుకున్న జాతకులు ప్రసాదమును, అంగూలీకమును, మాలలను, యజ్ఞ భస్మమును, పవిత్ర తైలమును, రజిత సర్ప ప్రతిమలను పొందగలరు.
జాతకుల యొక్క జన్మ లగ్నం, జన్మ నక్షత్రం ఆధారంగా వారికి పరిహారాది సమయములు తిథులు నిర్ణయించబడి, ఆ తిథులలో మాత్రమే తంత్ర పరిహారములు జరుపుటకు సాధ్యపడును.
జాతక పరిశీలన:
జన్మకుండలిని పరిశీలించి ఆరూఢ పథం ద్వారా మరియు కేరళ జ్యోతిష్య నిఘూడ విధానాలా ద్వారా జాతకులకు భూత, భవిష్యత్, వర్తమానములలో జరిగే సంఘటనలీ, కలిగే యోగాలు, అవయోగములు, వారి ప్రాప్తించెడి బంధములు, ఆస్తులు పొందుట, పితృదోషము, వైవాహిక దోషములు, వాటి వలన కలిగే దుష్పరిణామాలు, గురు చండాల యోగము పరిశీలన, వాటి వలన కలిగే ప్రతికూల సంఘటనలు, వాటికి నివారణా మార్గాలు, వైవాహిక దోషం కారణంగా కలిగే వైధవ్య దోషములు, ఆలస్య వివాహ దోషములు, వాటికి పరిహారములు,ఆదాయ క్షయం, ఉద్యోగ అస్థిరత, ఉద్యోగం పొందలేకపోవడం, ఉన్న ఉద్యోగంలో సమస్యలు ధీర్ఘ కాలిక రోగముల వలన కలిగే శరీర బాధలకు గ్రహ దోష పరిహరాదులు, కేరళ తాంత్రిక విధానంలో ప్రైహారాలు తెలిపి, వాటికి పరిహరాదులు జాతకులకు నిర్వహించుట జరుగును. పితృదోషం వలన కలిగే అపశ్రుతులు, స్థిరస్తులు, పిత్రార్జితము కోల్పోవుట, స్వగృహ ప్రాప్తి, వాహన గండములు, వాటికి నివారణా మార్గములు, విద్యా హీనత, పరిష్కారములు, ఈ విధంగా జాతకుని యొక్క జీవిత విశేషములు గ్రహ స్థితులు, వాటి ఫలితములు, మొత్తం అన్నియూ క్షుణ్ణంగా పరిశీలించి తెలుపబడుతుంది. వ్యక్తుల జాతకపరిశీలన ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారములు ఖచ్చితముగా తెలుపగలము.
ph: 9846466430
email: chakrapani.vishnumaya@gmail.com
Related Articles:
- ఎన్నో సమస్యలు కలిగించే 12 రకాల కాలసర్పయోగాల వివరణ
- ఏ భావంలో అంగారక యోగం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
- తీవ్రమైన సమస్యలకు గురి చేసే పితృ శాపం వివరాలు.
- దంపతుల మధ్య విభేదాలకు కారణమయ్యే వైవాహిక దోషం
- జాతకంలోని అవయోగం వలన జైలు పాలు చేసే బంధన యోగం
- జీవితంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే గురు చండాల యోగం
- మాంగల్య దోషం