loading

సంపూర్ణ జాతక పరిశీలన – Complete Personal Horoscope Reading

  • Home
  • Blog
  • సంపూర్ణ జాతక పరిశీలన – Complete Personal Horoscope Reading

సంపూర్ణ జాతక పరిశీలన – Complete Personal Horoscope Reading

సంపూర్ణ జాతక పరిశీలన – Complete Personal Horoscope Reading

ఎంత కష్టపడుతున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదా? జీవితంలో ఏదో ఒక తెలియని వెలితి, రేపటి గురించిన అభద్రతాభావం మిమ్మల్ని నిరంతరం వెంటాడుతున్నాయా?

వృత్తి లేదా వ్యాపారంలో ఎదుగుదల లేక నిరాశ చెందుతున్నారా, వ్యాపారంలో ఊహించని నష్టాలు కుంగదీస్తున్నాయా? వివాహ ప్రయత్నాలలో పదే పదే ఎదురవుతున్న ఆటంకాలు, కుటుంబంలో మనశ్శాంతిని దూరం చేస్తున్న విభేదాలు, లేక ఎంత సంపాదించినా చేతిలో నిలవని ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా?

జీవితంలో సమస్యలు ఎవరికైనా ఎదురుకావచ్చు, కానీ సరైన మార్గదర్శకత్వం లేనప్పుడే మనిషి దిక్కుతోచని స్థితికి చేరుకుంటాడు. జన్మకుండలి అనేది కేవలం ఒక కాగితం కాదు. మనిషి భూమిపై అడుగుపెట్టిన క్షణంలో గ్రహాల స్థితిగతులు రాసిన మీ జీవిత రోడ్‌మ్యాప్. అందులోని గ్రహ దోషాలు, శాపాలు, లేదా అనుకూలించని దశ,అంతర్దశలు మనల్ని ముందుకు సాగనీయకుండా అడ్డుపడతాయి.

మన మనసులోని ఆందోళనలను, భయాలను దూరం చేసి, మన అంతర్గత శక్తులను మరియు భవిష్యత్ అవకాశాలను స్పష్టంగా తెలుసుకోవడానికి నిపుణులైన గురువర్యుల మార్గదర్శకత్వం ఎంతో అవసరం. కేవలం ఫలితాలు చెప్పడమే కాకుండా, మీ గ్రహస్థితులకు అనుగుణంగా సరైన పరిహారాలు, ఆచరణాత్మక సూచనలతో జన్మకుండలిని క్షుణ్ణంగా విశ్లేషించుకోవాలి. మన సమస్యలకు అసలైన మూలకారణాన్ని తెలుసుకుంటే, జీవితంలో ఆత్మవిశ్వాసంతో కూడిన నూతన అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు.

మీ జీవితంలోని భవిష్యత్ ఘట్టాలు, కెరీర్, వివాహం, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు మరియు గ్రహ దోషాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుభవజ్ఞులైన గురువర్యులు C.V.S. చక్రపాణి, జ్యోతిష్య భూషణ గారి చేత మీ జన్మకుండలిని క్షుణ్ణంగా విశ్లేషించుకోండి.

🌟 జాతక పరిశీలనలో తెలియజేయబోయే విషయాలు:

  • యోగాలు & అవయోగాలు: మీ జాతకంలో ఉన్న శుభ యోగాలు మరియు అవయోగాల గురించి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది.
  • ముఖ్యమైన ఘట్టాలు: భవిష్యత్తులో జరగబోయే కీలక సంఘటనలు మరియు జీవిత కాల విశేషాలు, శుభాశుభాలు రెండు విధాలుగా వివరించడం జరుగుతుంది.
  • గ్రహ దోష పరిహారాలు: దోషముల నివారణ కొరకు, కేరళ తంత్ర విధానంలో సరైన మరియు శక్తివంతమైన పరిహారాలను తెలియజేయడం జరుగుతుంది.
  • ప్రత్యేక సందేహాల విశ్లేషణ: జాతకులు అడిగిన ప్రత్యేక ప్రశ్నలు లేదా సందేహాలను లోతుగా పరిశీలించి సమాధానాలు చెప్పడం జరుగుతుంది.

📌జన్మకుండలి పరిశీలనకు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి?

క్రింద ఇవ్వబడిన ఫారమ్‌ను పూరించాలి లేదా PhonePe / GPay / Paytm ద్వారా ₹2000/- నెంబరు 9951779444 (Malayala Bhagavathi Astro Services) కు జమ చేసి ఇదే నెంబరు వాట్సప్ కు మీ వివరాలను పంపగలరు.

* మాకు అందజేయాల్సిన వివరాలు:

మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం మరియు పుట్టిన స్థలం వివరాలను, ప్రత్యేకంగా అడగాలనుకున్న సందేహాలను, ఈ వివరాలను మా వాట్సాప్ నెంబరుకు పంపవలెను.

పరిశీలన సమయం: బుక్ చేసుకున్న తేదీ నుండి 4 నుండి 7 రోజుల వ్యవధిలో గురువర్యులు మీ జాతకచక్రాన్ని పరిశీలించి నివేదికను జాతకులకు అందజేస్తారు.

సందేహాల నివృత్తి: జాతక పరిశీలన వివరాలు పొందిన తర్వాత మాత్రమే, ఫోన్ ద్వారా జాతకులు తమ సందేహాలను నేరుగా గురువు గారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చును.

🔍 గమనిక: జాతక విశ్లేషణ ఏ విధంగా ఉంటుందో ముందస్తు అవగాహన కోసం జాతక విశ్లేషణ – Sample Horoscope reading పరిశీలించవచ్చు. ప్రత్యేకంగా ఏదైనా నిర్దిష్ట అంశంపై వివరణ కావాలంటే, కింద ఇవ్వబడిన ఫారమ్ చివరి బాక్సులో లేదా 9951779444 వాట్సాప్ నెంబరు ద్వారా తెలియజేయగలరు.

    Name

    Your email

    Mobile number:


    Date of Birth:

    Time of birth:

    Place of birth (పుట్టిన స్థలం):

    Special Requests:

     

    Leave a Reply