Our Services
జ్యోతిష్యం, ప్రశ్న శాస్త్రం, వివాహ పొంతన, తాంత్రిక పరిహారాలు, యంత్రాలు, రత్నాల ద్వారా జీవిత సమస్యలకు పరిష్కారాలు.
జ్యోతిష్య పరిశీలన
వ్యక్తి జనన సమయంలో గ్రహ స్థితుల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం. జీవితంలోని వివిధ అంశాలపై సూచనలు ఇస్తారు.
Read Moreకేరళ కావడి ప్రశ్న-ప్రశ్నా శాస్త్రం
సాధారణ జాతక పరిశీలనకు భిన్నంగా, ఇందులో వ్యక్తి జన్మ తేదీ, పుట్టిన సమయం, జన్మస్థలం తెలియకపోయినా, వ్యక్తి యొక్క మనసులో ఉన్న ఒక నిర్దిష్ట ప్రశ్నకు ఈ కావడి ప్రశ్న ద్వారా సమాధానం తెలుసుకోవచ్చును.
Read Moreవివాహ పొంతన
ఇద్దరు వ్యక్తుల జన్మకుండలిలను పోల్చి వారి మధ్య సంబంధం ఎంతవరకు సజావుగా సాగుతుందో తెలుసుకోవడం.
Read Moreయంత్రానుష్టానం
వివిధ రకాల యంత్రాలను తయారు చేసి వాటిని పూజించడం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడం.
Read Moreరత్న ధారణ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలను ప్రశాంతం చేయడానికి మరియు శుభ ఫలితాలను పొందడానికి నిర్దిష్ట రత్నాలను ధరించడం.
Read More