ప్రశ్నశాస్త్రం
జరుగబోయే సంఘటన గురించి గ్రహాల సహాయంతో తెలుసుకునే విధానాన్నే “ప్రశ్న” అని సంభోదిస్తారు. వ్యక్తులు తమ యొక్క చేయబోయే కార్యమును గురించి, చేయబోయే కార్యము విజయవంతం అవుతుందా, తాను కోల్పోయిన వస్తువు లేదా సంబంధీకుల గురించి తెలుసుకోవడం కోసం ప్రశ్నాశాస్త్రంలోని అంశాలు వల్ల తెలుస్తుంది. ఆర్థిక సంబంధమైన అంశాల గురించి, చేయబోవు కార్యముల గురించి, తమకు కలిగిన దృష్టి మరియు అనారోగ్యమును గురించి, ఏ కారణం చేత అనారోగ్యములు వచ్చాయో వైద్యులకు సైతం అంతు పట్టని విషయాదులు ప్రశ్నాశాస్త్రం ద్వారా బహిర్గతం అవుతాయి. కేరళ ప్రశ్న విధానము ద్వారా అనగా కేరళ ప్రశ్నము లేదా దైవ ప్రశ్నము ద్వారా మేము భగవతీ అనుష్టానములో ఉన్న సమయంలో మీ ప్రశ్నను మాకు తెలియపరచిన దానికి సమాధానము తెలుపుట సాధ్యమవుతుంది. వ్యక్తులు 3 ప్రశ్నలను మాత్రమే అడుగవలెను. కావడి ప్రశ్నము ద్వారా చోరులను, కోల్పోయిన వస్తువులను తెలుసుకోవచ్చును.
సాధరణంగా వ్యక్తులు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే వారి జన్మకుండలిని పరిశీలించవలసి వస్తుంది. అందుకోసం వారి పుట్టిన సమయం, ప్రదేశం, పుట్టిన తేదీ, ఖచ్చితంగా తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఈ వివరాలు లేకుండా, జన్మకుండలు పరిశీలన అవసరము లేకుండా ప్రశ్నా శాస్త్రాన్ని ఉపయోగించి వ్యక్తుల ప్రశ్నలకు సమాధానము తెలుపవచ్చును.
కావటి ప్రశ్నము: హోరాను 3 భాగాలు చేశారు. 1. జన్మకుండలి, 2. ప్రశ్నము, 3. ముహూర్తమూ. కావడి అనగా గవ్వలు అని అర్థం వస్తుంది. కేరళ తంత్ర వాదులు గవ్వలను ఉపయోగించి కావడి ప్రశ్నమును వేయడం జరుగుతుంది. వ్యక్తులు (ప్రచ్ఛకులు) ప్రశ్న అడిగే సమయంనందు గల గ్రహ స్థితులను తెలుసుకొని వారు సంధించిన ప్రశ్నలకు సమాధానం భగవతి అనుష్టానంలో సమాధానమును తెలుపుతుంది. మా పీఠము నందు ప్రతీ మంగలవారము, శుక్రవారము వ్యక్తుల ప్రశ్నలకు సమాధానము తెలుసుకోవచ్చును.
జాతక పరిశీలన:
జన్మకుండలిని పరిశీలించి ఆరూఢ పథం ద్వారా మరియు కేరళ జ్యోతిష్య నిఘూడ విధానాలా ద్వారా జాతకులకు భూత, భవిష్యత్, వర్తమానములలో జరిగే సంఘటనలీ, కలిగే యోగాలు, అవయోగములు, వారి ప్రాప్తించెడి బంధములు, ఆస్తులు పొందుట, పితృదోషము, వైవాహిక దోషములు, వాటి వలన కలిగే దుష్పరిణామాలు, గురు చండాల యోగము పరిశీలన, వాటి వలన కలిగే ప్రతికూల సంఘటనలు, వాటికి నివారణా మార్గాలు, వైవాహిక దోషం కారణంగా కలిగే వైధవ్య దోషములు, ఆలస్య వివాహ దోషములు, వాటికి పరిహారములు,ఆదాయ క్షయం, ఉద్యోగ అస్థిరత, ఉద్యోగం పొందలేకపోవడం, ఉన్న ఉద్యోగంలో సమస్యలు ధీర్ఘ కాలిక రోగముల వలన కలిగే శరీర బాధలకు గ్రహ దోష పరిహరాదులు, కేరళ తాంత్రిక విధానంలో ప్రైహారాలు తెలిపి, వాటికి పరిహరాదులు జాతకులకు నిర్వహించుట జరుగును. పితృదోషం వలన కలిగే అపశ్రుతులు, స్థిరస్తులు, పిత్రార్జితము కోల్పోవుట, స్వగృహ ప్రాప్తి, వాహన గండములు, వాటికి నివారణా మార్గములు, విద్యా హీనత, పరిష్కారములు, ఈ విధంగా జాతకుని యొక్క జీవిత విశేషములు గ్రహ స్థితులు, వాటి ఫలితములు, మొత్తం అన్నియూ క్షుణ్ణంగా పరిశీలించి తెలుపబడుతుంది. వ్యక్తుల జాతకపరిశీలన ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారములు ఖచితముగా తెలుపగలము.
Ph: 9846466430
email: chakrapani.vishnumaya@gmail.com