భగవత్ బంధువులు అందరికీ నమస్కారం!!
ఉచిత ద్వాదశ మహా కాలసర్పదోష నివారణ పరిహార పూజ:
కేరళ రాష్ట్రంలోని, పాలక్కాడ్లో శ్రీ నాగనాధస్వామి, సర్ప యక్షి అమ్మన్ కావు (దేవాలయం) మరియు బ్రహ్మ తంత్ర పీఠం యొక్క 25వ వార్షిక పూజా మహోత్సవముల సంధర్భముగా 04-10-2024 నుండి 12-10-2024 వరకు దైవజ్ఞ రత్న శ్రీ C.V.S. చక్రపాణి గారి ఆధ్వర్యంలో విశేషముగా జరుగును. యావన్మంది భక్తకోటికి ఉచితముగా కాలసర్పదోష నివారణ పూజలు జరిపించి, శ్రీ నాగనాధస్వామి వారి యంత్రమును, వస్త్రమును, ప్రసాదమును, నాగరాజ స్వామి వారి చిత్ర పఠమును ఉచితముగా పోస్టు ద్వారా పంపబడుతుంది. కనుక ఎల్లరు ఈ పూజలో పాల్గొని శ్రీ నాగనాధ స్వామి వారి అనుగ్రహము పొందండి.
ఈ పూజలో పాల్గొనుటకు మీరు చేయాల్సినదంతా, క్రింద ఇవ్వబడిన ఫారంలో వివరాలను కరెక్టుగా నింపాలి. వార్షిక మహోత్సవములు పూర్తి అయిన మూడు రోజులలోపు అందరికీ ప్రసాదములు పంపడం జరుగుతుంది. పోస్టు ద్వారా పంపిన తరువాత, దానికి సంబంధించిన రిసీప్టు యొక్క వివరాలను మేము మా Facebook పేజీలో పోస్టు చేస్తాము. కావున ఎల్లరు మా brahma tantra Facebook పేజీని (Click here) ఫాలో కాగలరు.
రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆఖరి తేదీ: 02-10-2024 (ఈ తేదీ లోపు మాత్రమే మాకు వివరాలు పంపవలసినదిగా కోరుకుంటున్నాము)
మరిన్ని వివరాలకు 98464 66430, 9133999144 నెంబలకు సంప్రదించండి.