హైందవులకు పరమ పూజ్యము మరియు ప్రమాణీకము అయిన భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు సర్పముల గురించి చెప్పడం జరిగింది. భగవద్గీత దశమ అధ్యాయములోని 28వ శ్లోకంలో “సర్పాణాం ఆస్మి వాసుకిః” అని చెప్పడం జరిగింది. ఆ శ్లోక భాగానికి అర్థం ఏమిటంటే సర్పములలో వాసుకి అను సర్పము నా అవతారమే అని. అలాగే అదే అధ్యాయంలోని 29వ శ్లోకంలో “అనంతశ్చాస్మి నాగానాం” అని చెప్పడం జరిగింది. ఈ భాగానికి అర్థం ఏమిటంటే నాగజాతి వారిలో ఆదిశేషుడు (అనంతుడు) నేనే అని. సర్పములను సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపములుగా పూజించడం జరుగుతున్నది. దాదాపు ప్రపంచంలోనే అనేక దేశాలలో ప్రాచీన కాలం నుండి నేటి వరకు సర్పాలను పూజిస్తున్నారు అన్న మాట యధార్థము. సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు, కుమార స్వామి, దంఢాయుధపాణి మరియు స్కంధుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో “సేనానినామహం స్కంధః” (దశమ అధ్యాయం 24వ శ్లోకం) అని చెప్పడం జరిగింది. అనగా సేనాధిపతులలో కుమార స్వామిని నేనే అనే అర్థం. ఆ విధంగా చూస్తే సుబ్రమణ్య స్వామి సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అవతారమేనని భావించడం పొరపాటు ఎంతమాత్రము కాదు. కార్తికేయుడు సకల శుభలక్షణములను కలిగియున్న కలియుగ ప్రత్యక్ష దైవము అనటంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బాల, వీర్య మరియు తేజమును కలిగియున్న పరబ్రహ్మము శ్రీ షణ్ముఖుడే అని హైందవ ఇతిహాసములు ఘోషిస్తున్నాయి. సర్పము, సుబ్రహ్మణ్య స్వరూపము అనే హైందవ విశ్వాసానికి అనుగుణంగా భారతదేశంలో సర్పాలను ఆరాధిస్తున్నాయి.
ఈ జన్మలో గాని, గత జన్మలో గాని నాగుపాముని చంపడం వల్ల కలిగే భయంకరమైన పాపాన్ని తొలగించుకోవడానికి ‘సర్పబలి’ లేదా ‘నారాయణబలి’అన్నీ తంత్ర విధాన్ని చేస్తారు. గత జన్మలో చేసిన పాపకర్మల ఫలితం ఈ జన్మలో సర్పగ్రహాల అన్నీ చెప్పబడే రాహు, కేతు, శుక్ర, శని కుజ గ్రహాలు కలుగజేసే విష యోగం, నాగ శాపం, చండాల యోగాల ద్వారా మానవుడు పీడింపబడతారు. వాటిని నిర్మూలించడం కోసం సర్పబలిని నిర్వహిస్తారు. నాగుపాముని తెలిసి గాని, తెలియక గాని చంపినపుడు నాగశాపం తగులుతుంది. అలా నాగశాపం తగిలినపుడు ఆ శాపం తగిలిన వారికి సంతాన భాగ్యం ఉండదు. ఇలాంటి నాగశాపం ఉన్న దంపతులు సంతానం కోసం వైద్యుల వద్దకు వెళితే ఆ దంపతులలో ఏ లోపం ఉండదని తెలుస్తుంది. అయినా సరే, వారికి సంతానం కలుగదు. అలాగే కొందరు దంపతులు సంతాన సంబంధమైన లోపాలు ఉన్నపుడు మంచి వైద్యుల వద్దకు వెళ్ళి మంచి మందుల్ని వాడుకున్న కారణంగా గర్భం వస్తుంది. ఆ గర్భిణీ స్త్రీకి మూడవ నెల వెళ్ళి నాలుగవ నెల వచ్చేసరికి గర్భస్రావం జరిగిపోతుంది. మందులు వాడి గర్భవతులైన ఎందరో స్త్రీలు నాగశాపం కారణంగా గర్భస్రావములు పొంది అటు అనారోగ్యాన్ని ఇటు తోటి ఆడవారి హేళనలను పొందుతున్నారు.
ఇంకొంతమంది ధనికులైన వారు IVF విధానంలో గర్భవతులు అయినప్పటికి నెలలు నిండిన తరువాత వారి గర్భములతో లోపాలు ఉన్న శిశువులు ఉండటం జరుగుతుంది. ఫలితంగా ఆ బిడ్డలను వైద్యులే తొలగించుకోమని వైద్యులే సలహా ఇస్తారు లేదా అంగవైకల్యంతో పుట్టిన ఆ బిడ్డలు 30 రోజులులోపే చనిపోవడం జరుగుతుంది లేదా ఏదో ఒక అంగవైకల్యం ఉండటం జరుగుతుంది. కొంతమందికి మాటలు రాకపోవడం, కొంత మందికి గాయాలు, అగ్ని వల్ల, చెడు దృష్టి వల్ల అనారోగ్యం పాలవడం జరుగుతుంది. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పి ఈ రోజుల్లో ఏ లోపాలులేని స్త్రీలకు ఎందుకు సంతానం కలుగడం లేదా? ఐవిఎఫ్ విధానంలో జన్మిస్తున్న బిడ్డలలో ఎంత శాతం మంది పరిపూర్ణ ఆరోగ్యంతో పుడుతున్నారు. ఎంత శాతం ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ దుస్థితికి కారణం దంపతులలో భార్యకు లేదా భర్తకు నాగశాపం లేదా కాలసర్ప దోషం ఉండుటమే అని ఎవరికి తెలుస్తుంది.
జ్యోతిష్య శాస్త్రాన్ని అతిలోతుగా పరిశీలించిన నాకు, నాగశాపం వల్ల సంతానపరమైన సమస్యలు ఉద్భవిస్తాయని తెలుసుకున్నాను. అయితే ఈ నాగశాపాన్ని ఎలా తొలగించుకోవాలా అని ఎంతో పరిశోధించగా చివరకి “సర్పబలి” అనే ప్రక్రియ చేయడం వల్ల కలసర్పదోషాలు, నాగశాపాలుతొలగి సంతానం కలుగుతుందని తెలుసుకున్నారు. వివాహం గాని వారికి కాలసర్పదోష, నాగదోష పరిహారాలను జరిపించడం ద్వారా శీఘ్ర కాలంలో వివాహం జరుగుతుంది. స్త్రీలకు బహిష్టు వచ్చే 8 రోజులు ముందు ఈ తంతు జరిపించుకోవాలి. కేరళలోని మా తాంత్రిక పీఠములందు సర్పబలి పరిహారక్రియను మేము గత 18 సంవత్సరాలు నుండి నిర్వహిస్తున్నాము.
జాతక పరిశీలన:
జన్మకుండలిని పరిశీలించి ఆరూఢ పథం ద్వారా మరియు కేరళ జ్యోతిష్య నిఘూడ విధానాలా ద్వారా జాతకులకు భూత, భవిష్యత్, వర్తమానములలో జరిగే సంఘటనలీ, కలిగే యోగాలు, అవయోగములు, వారి ప్రాప్తించెడి బంధములు, ఆస్తులు పొందుట, పితృదోషము, వైవాహిక దోషములు, వాటి వలన కలిగే దుష్పరిణామాలు, గురు చండాల యోగము పరిశీలన, వాటి వలన కలిగే ప్రతికూల సంఘటనలు, వాటికి నివారణా మార్గాలు, వైవాహిక దోషం కారణంగా కలిగే వైధవ్య దోషములు, ఆలస్య వివాహ దోషములు, వాటికి పరిహారములు,ఆదాయ క్షయం, ఉద్యోగ అస్థిరత, ఉద్యోగం పొందలేకపోవడం, ఉన్న ఉద్యోగంలో సమస్యలు ధీర్ఘ కాలిక రోగముల వలన కలిగే శరీర బాధలకు గ్రహ దోష పరిహరాదులు, కేరళ తాంత్రిక విధానంలో ప్రైహారాలు తెలిపి, వాటికి పరిహరాదులు జాతకులకు నిర్వహించుట జరుగును. పితృదోషం వలన కలిగే అపశ్రుతులు, స్థిరస్తులు, పిత్రార్జితము కోల్పోవుట, స్వగృహ ప్రాప్తి, వాహన గండములు, వాటికి నివారణా మార్గములు, విద్యా హీనత, పరిష్కారములు, ఈ విధంగా జాతకుని యొక్క జీవిత విశేషములు గ్రహ స్థితులు, వాటి ఫలితములు, మొత్తం అన్నియూ క్షుణ్ణంగా పరిశీలించి తెలుపబడుతుంది. వ్యక్తుల జాతకపరిశీలన ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారములు ఖచితముగా తెలుపగలము.
ph: 9846466430
email: chakrapani.vishnumaya@gmail.com