జనవరి 1, 2022 నుండి జనవరి 31, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు.
మీనరాశి
రవి దశమ స్థానములో ఉన్నందున చేస్తున్న కార్యములలో సఫలత కలుగును.తరువాత మకరంలోకి అనగా 11వ భావంలో ఉన్నందున స్థాన లాభం, ఐశ్వర్యం, రోగ శాంతి కలుగును. మంచి పనులు నెరవేరును.
కుజుడు నవమ భావంలో ఉన్నందున ఇది పితృ స్థానం గనుక జాతకులా తండ్రికి ధన నష్టం, కార్యములందు అపజయం, అనారోగ్యం కలుగును.
ఏకాదశ స్థానములో పూర్వజనంలో మంచి ధర్మకార్య ఆలోచనలు చేసిన పుణ్యఫలం వల్ల ఈ దశలో వీరి మంచి మాటల తీరు వల్ల పలు విధముల ధన లాభం కలుగుతుంది. సుఖం, కార్య జయం కలుగుతుంది, భార్యా పుత్రాదులతో సహచర్యం.
గురువు 12వ భావములో ఉండినందున దగ్ధ యోగమును కలుగజేయుట వల్ల ప్రతికూల సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దూర యాత్రల వల్ల క్లేశం కఠినమైన దుఃఖములు కలుగును.
శుక్రుడు 10వ భావంలో ఉన్నందున జూదము వల్ల ధనహాని, మానహాని కలుగును. గౌరవ మర్యాదలు మంతగలసి పోవును.
శని ఏకాదశ (పుణ్యస్థాన) మందు ఉండినందున పూర్వజన్మమందు బ్రాహ్మణులకు వీరు చేసిన ఆహార దానం వల్ల ఈ దశలో వీరికి భక్షణ సౌఖ్యం కలుగును. సుగంధ లాభం, బంధువుల నుండి ఉపకారము కలుగును. సహాయములు అందును.
Related Articles:
- వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు
- కళత్ర దోషం అంటే ఏమిటి? దాని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
- NAGASHAKTHI Telugu Book
- జాతక పరిశీలన- Horoscope Reading
- ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- సర్పశాపం
- కాలసర్పయోగ నివృత్తి హోమం
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి.
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com