కన్యారాశి గోచార ఫలితములు

జనవరి 1, 2022  నుండి జనవరి 14, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు. 

కన్యారాశి

రవి 4వ భావంలో ఉన్నందున స్త్రీల వలన సుఖం, కార్యముకు విఘ్నములు ఏర్పడును. జాతకులకు అనారోగ్యం బాధించును. మనఃక్లేశము కలుగును.

కుజుడు 3వ భావంలో ఉన్నందున అనుకూలుడై లాభములు కలుగజేయును. స్వర్ణాభరణ ప్రాప్తి, ధన లాభం కలుగును. సుబ్రమణ్య స్వామి దర్శణా ప్రాప్తి, శత్రువుల నాశనం జరుగుతుంది.

పంచమ స్థానములో ఉండినందున పక్షం రోజులలో ప్రతికూల సంఘటనలను కలుగజేయును. సంతానంతో, భార్యతో కలహములు ఏర్పడును. సంతానం వీరి మాటను ధిక్కరిస్తారు. భార్య మనసులో ఏదో తెలియని అలజడి కారణము చేత స్త్రీలు (భార్య) వీరితో కలహిస్తారు.

గురువు 6వ భావంలో స్థితి చెంది ఉండటం వల్ల జాతకులకు మనఃక్లేశములు కలుగును. వీరు సుఖాన్ని కూడా దుఃఖం అనుకోని క్లేశించే స్వభావాన్ని ఆలోచనలను కలిగి ఉంటారు.

శుక్రుడు 4వ భావంలో ఉన్నందున విందు, వినోదాలు, బంధువులతో కలయిక, కొంత ఐశ్వర్యం కలుగును.

శని పంచమ భావంలో సంతాన స్థానమందు ఉన్నందున ధనలాభం కలుగును. పుత్రుల వల్ల లాభం కలుగును. బంధు సౌఖ్యం, పెద్దల వలన సంతోషములు కలుగును.

 

 

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Leave a Reply