పాపకర్మలు-అవయోగాలు (పార్ట్-1)

పాపకర్మలు-అవయోగాలు(పార్ట్-1) వ్యక్తుల జన్మకుండలిలో వారు చేయబోయే వృత్తులు, వ్యాపారాలు ఏ విధమైనటువంటి వృత్తులు  చేస్తారో, వాటికి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అన్న విషయాలు తెలుస్తాయి. మనిషి వారి పూర్వజన్మ కర్మానుసారము లాభ నష్టాలను, శాపాలను, దృష్టిని కలుగజేసే విధంగా గ్రహాలు తమ కిరణాలను ప్రసరింపజేసి ప్రభావాలను చూపిస్తాయి. పూర్వజన్మలోని కర్మఫలాలను అనుసరించి ఇహ జన్మలో మనిషి ప్రవర్తన ధనార్జన నిర్ణయమవుతాయి. కొన్ని కొన్ని పూర్వజన్మ పాపకర్మలు ఈ జన్మలో మానవుడు అనుభవించి తన కర్మఫలాన్ని సంపూర్ణంగా […]

%d bloggers like this: