నవనాగమండలం-ఆశ్లేష బలి||Navanagamandalam-Ashlesha Bali

ఆశ్లేష బలి, నవనాగమండలం, సర్పబలి కాలసర్ప దోషం-? కాలసర్పంలో ‘కాల’ అంటే కాలము అని, ‘సర్పం’ అంటే పాము అని అర్థం. కాలసర్పము అనగా కాలము సర్పముగా మారి మానవుడిని అనేక రకముల కష్టాలపాలు చేయటాన్నే కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం అని అంటారు. జన్మకుండలిలో (జాతకచక్రంలో) రాహువు మరియు కేతువు వీటి వలన కాలసర్పదోషం ఏర్పడుతుందని వరాహమిహరుడు, పరాశర మహర్షి తెలియపరచారు. కాలసర్పయోగం ఉన్నవారు తమతమ వృత్తులలో పైకి రావడానికి ఎంతో అధికమైన శ్రమపడాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు […]